ర‌జనీకాంత్‌కు కోర్టు నోటీసులు

  • IndiaGlitz, [Saturday,January 30 2016]

నిన్న ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న ర‌జ‌నీకాంత్ నేడు కోర్టు నోటీసులు అందుకున్నాడు. రెండు ప‌రిస్థితులు అయినా ఏం చేద్దాం. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే చెన్నై గిండిలోని ఆశ్ర‌మ్ పాఠ‌శాల స్థ‌ల వివాదం న‌టుడు ర‌జ‌నీకాంత్‌ను కోర్టు మెట్లు ఎక్కిస్తుంది. నిజానికి ఈ కేసు సంబంధంగా ర‌జనీకాంత్ జ‌న‌వ‌రి 27న కోర్టుకు హాజ‌రు కావాల్సింది కానీ ఆయ‌న కోర్టుకు రాక‌పోవ‌డంతో ర‌జ‌నీకాంత్‌, ల‌తా ర‌జ‌నీకాంత్ స‌హా స్కూల్స్ జాయింట్ డైరెక్ట‌ర్‌కు స‌మ‌న్స్ పంపార‌ట‌. కోర్టుకు హాజ‌రు కావ‌డంలో ర‌జ‌నీకాంత్ పేరును మిన‌హాయించాల‌ని కోరిన‌ప్ప‌టికీ కోర్టు మాత్రం విన‌లేదు. ర‌జ‌నీకాంత్‌, ల‌త త‌ప్ప‌కుండా కోర్టుకు ప్ర‌త్య‌క్షంగా హాజ‌రై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందేన‌ని కోర్టు ఆదేశించింద‌ట‌.

More News

స‌ర్ధార్ సినిమాలో మెగాస్టార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.

అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్ ఇద్ద‌రు ఇద్ద‌రే

అల్లు అర్జున్ - అక్కినేని అఖిల్...ఈ ఇద్ద‌రికీ చాలా పోలిక‌లు ఉన్నాయి. అల్లు అర్జున్ మెగాస్టార్ డాడీ చిత్రంలో ఓ డాన్స్ మూమెంట్ తో ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.

సీక్వెల్ ప్లాన్ లో నాగ్

సీక్వెల్ ప్లాన్ లో నాగ్...అంటే ఇంత‌కీ ఏ సినిమాకి సీక్వెల్ అంటారా..? స‌ంక్రాంతికి రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి. నాగార్జున హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే.

ఫిబ్రవరి 19 కి రానున్న 'కృష్ణాష్టమి'

చక్కటి డాన్సు ల తో, సూపర్బ్ కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్ హీరో గా, వాసు వర్మ దర్శకత్వం లో ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న చిత్రం 'కృష్ణాష్టమి'.

బాల‌య్య‌తో ప‌టాస్ డైరెక్ట‌ర్‌....

గ‌తేడాది నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌తో ప‌టాస్ వంటి సూప‌ర్‌డూప‌ర్ స‌క్సెస్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇప్పుడు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో సుప్రీమ్ సినిమాను చేస్తున్నాడు.