'హుషారు’ రీవేుక్

  • IndiaGlitz, [Sunday,January 06 2019]

తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్, అభినవ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమల్, రాహుల్ రావుకృష్ణ తారాగణంగా రూపొందిన చిత్రం ‘హుషారు’. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు.

బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాతలు. ఇటీవల విడుదైలెన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయుబోతున్నారు.

వి.వి.కదిర్ దర్శకత్వంలో జె.ఫణీంద్రకుమార్ సినిమాను నిర్మించనున్నారు. తమిళంలో కూడా కొత్త నటీనటులతో సినిమాను తెరకెక్కిస్తారట. తెలుగులో ఈ సినిమాకు సంగీతం అందించిన రథన్.. తమిళంలో కూడా సంగీతాన్ని అందించబోతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

More News

షారూక్‌తో ఫాతిమా

ఫాతిమా సనా షేక్.. ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

మోక్ష‌జ్ఞ గురించి అప్పుడే ఆలోచిస్తానంటున్న... 

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ సినీ రంగ ప్ర‌వేశం గురించి  సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై బాల‌కృష్ణ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

క్రిష్ వెబ్ సిరీస్‌

నిర్మాత‌, ద‌ర్శ‌కుడు అయిన జాగ‌ర్ల‌మూడి క్రిష్ త్వ‌ర‌లోనే ఓ వెబ్ సిరీస్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌ను నిర్మిస్తూ వ‌చ్చారు.

లుక్ కోసం హెయిర్ క‌ట్ చేసుకుంటున్న ర‌ష్మిక‌

ఛ‌లోతో తెలుగులో స‌క్సెస్ అందుకుని గీత గోవిందం బ్లాక్ బ‌స్ట‌ర్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది ర‌ష్మిక మంద‌న్నా.

మెగా అల్లుడి హీరోయిన్ మారింది...

మెగా అల్లుడు క‌ల్యాణ్ దేవ్ రెండో సినిమాకు రంగం సిద్ధ‌మవుతోంది. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది.