చైతు మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్..!

  • IndiaGlitz, [Friday,September 09 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ప్రేమ‌మ్ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7 ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. చైత‌న్య - గౌత‌మ్ మీన‌న్ కాంబినేష‌న్ లో రూపొందిన‌ సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రం న‌వంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...చైత‌న్య త‌దుప‌రి చిత్రాన్ని సోగ్గాడే చిన్ని నాయ‌నా ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే...ఈ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ డీటైల్స్ నాగార్జున ఎనౌన్స్ చేసారు.
ఇంత‌కీ నాగ్ ఏం చెప్పారంటే....ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చైత‌న్య స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబ‌ర్ నెలాఖ‌రులో షూటింగ్ ప్రారంభించ‌నున్నాం అని తెలియ‌చేసారు. ఈ మూవీ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ని చూస్తుంటే...చైతు కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలుస్తుంది అనిపిస్తుంది. మ‌రి...సోగ్గాడు ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ ఏం చేస్తాడో చూడాలి..!

More News

ఆ విషయంలో ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్లే ధైర్యవంతుడు నాగార్జున - అల్లు అరవింద్

టాలీవుడ్ కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా,శ్రేయా శర్మ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం నిర్మలా కాన్వెంట్.

గణేష్ నిమజ్జనంలో మహేష్ తనయుడు...

సూపర్ స్టార్ మహేష్ కుమారుడు గౌతమ్ తన ఫ్రెండ్స్ తో తన ఇంట్లో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహాన్ని ఈరోజు హైదరాబాద్ దుర్గం చెరువులో

ఈనెల 23న మజ్ను విడుదల

నేచురల్ స్టార్ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్,కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్,గోళ్ళ గీత అందిస్తున్న

అఖిల్ నిశ్చితార్థం డేట్ ఫిక్సయ్యింది.....

అక్కినేని నాగార్జున తనయులు నాగచైతన్య,అఖిల్ లు ప్రేమ లో ఉన్న సంగతి తెలిసిందే.

నయనతార కొత్త చిత్రం డోర

వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది