బ‌న్ని స‌ర‌స‌న హీరోయిన్ ఫిక్స‌య్యిందా?

  • IndiaGlitz, [Tuesday,July 09 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ సినిమా సెట్స్‌లో ఉన్నా కూడా.. ఆ సినిమా కంటే ఆయ‌న చేయ‌బోయే 21వ సినిమాకు సంబంధించిన వివ‌రాలు మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని త‌న 21వ సినిమాగా 'ఐకాన్ క‌న‌ప‌డుట‌లేదు'ను చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ ఫిక్స్ అయ్యింద‌ని టాక్‌. ఆమె ఎవ‌రో కాదు.. రాశీఖ‌న్నా. అలాగే మ‌రో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే బ‌న్ని, త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత‌నే బ‌న్ని త‌దుప‌రి సినిమాల‌పై ఓ క్లారిటీ రానుంది. బ‌న్ని, సుకుమార్ త‌ర్వాత బ‌న్ని, వేణు శ్రీరామ్ 'ఐకాన్ క‌న‌ప‌డుట‌లేదు' సినిమా స్టార్ట్ కానుంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించ‌నున్నారు.

More News

'RRR' కోసం ఎన్టీఆర్ క‌స‌రత్తులు

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `RRR`.

క‌థ‌లోని నిజాయితీ అంద‌రికీ న‌చ్చుతుంది - ఆనంద్ దేవ‌ర‌కొండ‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మ‌ధురా ఎంట‌ర్ టైన్మెంట్, బిగ్ బెన్ సిన‌మాలు సంయుక్తంగా నిర్మించిన సినిమా  దొర‌సాని.

నాన్న కోరిక మేరకే ‘హీరో’ అయ్యా.. ఆ హీరోలిద్దరూ మెచ్చుకున్నారు!

దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజ్‌దూత్’.

నేడు భారత్-కివీస్ మధ్య మ్యాచ్.. టాస్ గెలిచినోళ్లదే గెలుపు!

మాంచెస్టర్‌: అద్భుత విజయాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్న భారత జట్టు ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ పోరుకు సిద్ధమైంది.

టీఆర్ఎస్‌కు భారీ షాక్‌.. ఇప్పుడిక కేసీఆర్ వంతు..!

నిన్న మొన్నటి వరకు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీకి వరుస షాక్‌లు తగిలిన విషయం విదితమే. ఇప్పుడు టీఆర్ఎస్ వంతు వచ్చింది.