నెక్ట్స్ ఎన్టీఆర్ టైటిల్ ఇదేనా...?

  • IndiaGlitz, [Monday,August 29 2016]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ 1న జనతాగ్యారేజ్ తో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత అన్న నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నటిస్తాడనని అంటున్నారు. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ గతంలో కూడా కిక్ సహా పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించాడు. ఎన్టీఆర్ తో సినిమా చేయాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. ఎట్టకేలకు త్వరలోనే వంశీ కల నేరవేరబోతుంది. కాగా ఈ చిత్రానికి దడ్ కన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూద్దాం.

More News

అల్లు అర్జున్ 'డి.జె...దువ్వాడ జగన్నాథమ్' ప్రారంభం

రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా కొత్త చిత్రం `డి.జె..దువ్వా

చైతు, సమంత ప్రేమకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇదిగో సాక్ష్యం..!

నాగ చైతన్య, సమంత ప్రేమించికుంటున్నట్టు...త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వార్తల పై నాగార్జున స్పందిస్తూ...చైతన్య, అఖిల్ పెళ్లి విషయంలో నిర్ణయం వారిదే.

నాగార్జున పుట్టినరోజు కానుకగా 'ఓం నమో వేంకటేశాయ' ఫస్ట్ లుక్

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'.

నాగార్జున పోస్టల్ స్టాంప్

కమర్షియల్, భక్తి రస చిత్రాలతో పాటు అన్నీ రకాల సినిమాల్లో నటించి అన్నీ వర్గాల ప్రేక్షకులన అలరించిన నటుల్లో టాలీవుడ్ మన్మథుడు, కింద్ నాగార్జున ఒకరు.

అల్లుఅర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం 'డి.జె...దువ్వాడ జగన్నాథమ్'

రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు  నిర్మాతగా కొత్త చిత్రం `డి.జె....దువ్వ