close
Choose your channels

నాగార్జున పోస్టల్ స్టాంప్

Monday, August 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌మ‌ర్షియ‌ల్‌, భ‌క్తి ర‌స చిత్రాల‌తో పాటు అన్నీ ర‌కాల సినిమాల్లో న‌టించి అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌న అల‌రించిన న‌టుల్లో టాలీవుడ్ మ‌న్మ‌థుడు, కింగ్ నాగార్జున ఒక‌రు. న‌టుడుగా మూడు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకున్న ఈ స్టార్ హీరో ఆగ‌స్ట్ 29న పుట్టిన‌రోజును జ‌రుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయ‌న ఫోటో ఉన్న పోస్ట‌ల్ స్టాంప్‌ను రేపు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అన్న‌పూర్ణ స్టూడియో వ‌ర్గాలు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాయి. ప్ర‌స్తుతం నాగార్జున కె.రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో ఓం న‌మో వెంక‌టేశాయ చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.