'ఇష్టంగా' లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్

  • IndiaGlitz, [Monday,August 06 2018]

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వి.రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ ఇష్టంగా. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ సినిమా లో ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నాడు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ లో ఇష్టంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత అడ్డూరి వెంకటేశ్వర రావు తెలిపారు.

అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేష్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆనంద్ నడకట్ల, సంగీతం: యేలేంద్ర మహీరా కూర్పు: నాగేశ్వర్ రెడ్డి, మాటలు: శ్రీనాధ్ బాదినేని, చిట్టి శర్మ, పాటలు: చంద్రబోస్, కందికొండ, ఆర్ట్: విజయ్ కృష్ణ, ఫైట్స్:' షావలిన్' మల్లేష్, పి.ఆర్.ఓ: సాయి సతీష్, నిర్మాత : అడ్డూరి వేంకటేశ్వర రావు, కథ- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సంపత్ వి.రుద్ర .

More News

త‌మ‌న్నా స్పెష‌ల్‌...

ఒక‌ప్పుడు స్పెష‌ల్ సాంగ్స్‌లో.. ఐటెమ్ సాంగ్స్‌లో న‌టించ‌డానికి ప్ర‌త్యేక న‌టీమ‌ణులుండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

భారీ యక్షన్‌ స్ట్తెయిలిస్‌ ఫిల్మ్‌ 'రాణా అక్రమ్‌' 60 శాతం పూర్తి

అక్రమ్‌ సురేష్‌ హీరోగా మరియు దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని రాజధాని అమరావతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తుంది.

ఆగస్టు 10న 'ఆమెకోరిక'

ఎస్‌.ఆర్‌.మీడియా సమర్పణలో యూట్యూబ్‌ స్పైసీ స్టార్‌ స్వాతినాయుడు నటించిన చిత్రం 'ఆమెకోరిక'. వల్లభనేని సురేష్‌ చౌదరి దర్శకత్వంలో చిక్కల  సత్యనారాయణ, ఎమ్‌.రత్నాకర్‌ సంయుక్తంగా నిర్మించారు.

'వీరభోగవసంతరాయలు' లో సుధీర్ బాబు లుక్ విడుదల

వీరభోగవసంతరాయలు చిత్రంలోని సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్లు అనిల్-భాను రిలీజ్ చేసారు..

ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌లో సల్మాన్‌

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ 'రేస్ 3' పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు.