close
Choose your channels

ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌లో సల్మాన్‌

Sunday, August 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌లో సల్మాన్‌

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ `రేస్ 3` పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు స‌ల్లూ బాయ్ `భరత్` సినిమాపైనే ఫోక‌స్ పెట్టాడు. ఓ ప‌ర్టికుల‌ర్ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ..అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ సర‌స్క్ కంపెనీలో స్టంట్ మేన్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం ముంబైలో వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. అందులో భాగంగా 500 మంది డాన్స‌ర్స్‌తో స‌ల్మాన్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ చేస్తున్నారు. ఈ సాంగ్‌లో స‌ల్మాన్ ఫీట్స్‌, సాహసాల‌తో సాగుతుంది. ఇందులో క‌త్రినా కైఫ్‌, దిశా ప‌టాని హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.