ఎక్స్‌పెరిమెంట్ రాజా!

  • IndiaGlitz, [Saturday,April 20 2019]

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కే పెద్ద పీట వేసే హీరోల్లో ర‌వితేజ ముందుంటారు. సినిమా క‌మ‌ర్షియ‌లే అయినా పాత్రల ప‌రంగా కాస్త‌.. వైవిధ్య‌త చూప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. ప్ర‌స్తుతం ర‌వితేజ 'డిస్కోరాజా' సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఈయ‌న ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఇందులో ఓ పాత్ర‌కు డిజార్డ‌ర్ ఉంటుంద‌ట‌. కీల‌క స‌మ‌యాల్లో హీరో బిగుసుకుపోవ‌డమే ఆ డిజార్డ‌ర్‌. వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడు. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌వుతుంది. ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ కార‌ణంగా ఆల‌స్య‌మైంది. త్వ‌ర‌లోనే సెట్స్‌కు వెళ్ల‌నున్న ఈ సినిమాలో పాయ‌ల్‌రాజ్‌పుత్‌, న‌భా న‌టేశ్‌, ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

More News

22 కోట్ల రూపాయ‌ల స‌న్నివేశం

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ న‌టిస్తోన్న దేశ‌భ‌క్తి చిత్రం `RRR`. మూడో షెడ్యూల్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

నెంబ‌ర్ మారుతుందా?

అల్లు అర్జున్ ఇప్పుడు ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో హ్యాట్రిక్ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒక‌రు త్రివిక్ర‌మ్‌.

'జెర్సీ' కి బ‌న్ని ఫిదా

నేచుర‌ల్ స్టార్ నాని, గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్‌లో రూపొందిన `జెర్సీ` సినిమా శుక్ర‌వారం విడుద‌లైంది.

ఆగిన జెట్ ఎయిర్‌వేస్ సర్వీస్.. రోడ్డున పడ్డ వేలాది ఉద్యోగులు

గత కొన్ని నెలలుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన జెట్ ఎయిర్‌వేస్ చివరకు అప్పుల ఊబిలో పడటంతో తలొంచేసింది.

పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై మరమ్మతులు.. ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచిన పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై మరమ్మతులు జరుగుతున్న సంగతి తెలిసిందే.