ఐటెం గర్ల్ బంగీ జంప్...

  • IndiaGlitz, [Thursday,March 17 2016]

బంగీ జంప్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి...సినిమా బావగారూ బాగున్నారా. ఈ సినిమాలో చిరంజీవి చేసిన ఈ బంగీ జంప్ విన్యాసానికి అప్పట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ఐటెంగర్ల్ గా రాణిస్తున్న హంసానందిని రీసెంట్ గా సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో కూడా కనిపించి, మెప్పించింది. ఈ సొగసరి తానేం తక్కువ తినలేదని బంగీ జంప్ చేసేసింది. ఈ జంప్ చేసే క్రమంలో కొన్ని ఫోటోలను తీసి తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది.

More News

ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని పాత్ర‌లో జ‌గ్గుభాయ్..

జ‌గ్గుభాయ్..అదేనండి జ‌గ‌ప‌తి బాబు ఇటీవ‌ల నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాలో న‌టించి ప్ర‌శంస‌లందుకున్నవిష‌యం తెలిసిందే. క‌థానాయ‌కుడు కాస్త ప్ర‌తినాయ‌కుడుగా మారిన‌ప్ప‌టి నుంచి బిజీ అయిన జ‌గప‌తి తెలుగులోనే కాదు త‌మిళ్ లో విజ‌య్ చిత్రంలోనూ విల‌న్ గా న‌టించేందుకు రెడీ అవుతున్నారు.

ఈ శ‌నివారం..స‌మంత‌..సితార‌..

మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం, ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్, నితిన్ అ ఆ, సూర్య‌ 24....ఈ నాలుగు సినిమాల్లో న‌టిస్తూ...అందాల క‌థానాయిక స‌మంత ఫుల్ బిజీగా ఉంది. ఇంత బిజీ టైమ్ లోను స‌మంత ఈ శ‌నివారం సితార కి డేట్ ఇచ్చింది.

స్పెష‌ల్ సాంగ్ లో పూన‌మ్ బ‌జ్వా కాదు సోన‌మ్ బ‌జ్వా..

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కిస్తున్న చిత్రం బాబు..బంగారం. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టిస్తున్నారు.

ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదలవుతున్న 'సావిత్రి'

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. తొలి చిత్రం బాణం నుండి  విభిన్నమైన కథలు ఎంపికలో కొత్తవాళ్ళకి చాన్స్ ఇవ్వటం లో నారా రోహిత్ ఎప్పుడు ముందుంటున్నారు.

సూర్య 24 ఆడియో డేట్ ఫిక్స్..

సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కించిన సెన్సేషనల్ మూవీ 24.ఈ చిత్రాన్ని 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై హీరో సూర్య నిర్మిస్తుండడం విశేషం.