close
Choose your channels

ఐటెం గర్ల్ బంగీ జంప్...

Thursday, March 17, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బంగీ జంప్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి...సినిమా బావగారూ బాగున్నారా. ఈ సినిమాలో చిరంజీవి చేసిన ఈ బంగీ జంప్ విన్యాసానికి అప్పట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ఐటెంగర్ల్ గా రాణిస్తున్న హంసానందిని రీసెంట్ గా సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో కూడా కనిపించి, మెప్పించింది. ఈ సొగసరి తానేం తక్కువ తినలేదని బంగీ జంప్ చేసేసింది. ఈ జంప్ చేసే క్రమంలో కొన్ని ఫోటోలను తీసి తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.