బాల‌య్య‌తో మ‌రోసారి ఢీ కొడుతున్నహీరో..

  • IndiaGlitz, [Wednesday,November 25 2015]

నంద‌మూరి న‌ట సింహం బాల‌క్రిష్ణ ప్ర‌స్తుతం 99వ సినిమా డిక్టేట‌ర్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌క్రిష్ణ వందో చిత్రాన్ని బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు స‌మాచారం. బోయ‌పాటి అల్లు అర్జున్ తో స‌రైనోడు సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. స‌రైనోడు రిలీజ్ త‌ర్వాత బోయ‌పాటి బాల‌య్య వందో చిత్రం పై వ‌ర్క్ చేయ‌నున్నారు.

అయితే ఈ చిత్రంలో బాల‌య్య‌తో ఢీ కొట్టే విల‌న్ పాత్ర‌కు జ‌గ‌ప‌తిని సెలెక్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రంలో న‌టించేందుకు గాను జ‌గ‌ప‌తికి భారీగా 3.25 కోట్లు రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్నార‌ట‌. భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రాన్ని బాల‌య్య పుట్టిన‌రోజు అయిన జూన్ 10న భారీ స్ధాయిలో ప్రారంభించ‌నున్నారు.

More News

చిన్న హీరోకి పెద్ద హీరో సపోర్ట్..

చిన్న హీరోకి పెద్ద హీరో సపోర్ట్ దొరికింది.ఇంతకీ ఆ చిన్న హీరో..పెద్ద హీరో ఎవరనుకుంటున్నారా..?చిన్న హీరో తను నేను సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న సంతోష్ శోభన్.సపోర్ట్ ఇస్తున్న పెద్ద హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.

త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఫిక్స్...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం హీరో నితిన్ తో అ..ఆ అనే మూవీ చేస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ జనవరికి పూర్తవుతుంది.

మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో వార‌సుడు..

మెగాస్టార్ చిరంజీవి త‌ర్వాత నాగాబాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్, అల్లు శిరీష్, సాయిథ‌రమ్ తేజ్, వ‌రుణ్ తేజ్.

గోపీ హ్యాట్రిక్ సాధిస్తాడా?

'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు','భలే భలే మగాడివోయ్ 'వంటి హిట్ చిత్రాల కోసం సంగీత దర్శకుడుగా తన సత్తా చాటుకున్నాడు గోపీసుందర్.

అవికా స్పీడ్ పెంచుతోంది

బుల్లితెర నుంచి వెండితెర వరకు నట ప్రయాణం చేసిన అవికా గోర్..తెలుగులో అనతికాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది.