బాల‌య్య గురించి ఎన్టీఆర్ ని ప్ర‌శ్నించిన జ‌గ‌ప‌తి

  • IndiaGlitz, [Tuesday,January 12 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌క్రిష్ణ‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్...ఈ బాబాయ్ - అబ్బాయ్ మ‌ధ్య వ్య‌క్తిగ‌తంగా మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతి సంద‌ర్భంగా బాబాయ్ డిక్టేట‌ర్ మూవీని, అబ్బాయి నాన్న‌కు ప్రేమ‌తో మూవీని రిలీజ్ చేస్తుండ‌డంతో పోటీ మ‌రింత ఆస‌క్తిగా మార‌డంతో పాటు బాల‌య్య‌, ఎన్టీఆర్ మ‌ధ్య పోటీ అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను హాట్ టాపిక్ గా మారింది.

ఇదే విష‌యం గురించి ఎన్టీఆర్ తో జ‌గ‌ప‌తి మాట్లాడుతూ...బాల‌య్య కి నీకు మ‌ధ్య ప్రొబ్ల‌మ్ ఏమిటి అని అడిగితే....నాకు ఆయ‌న‌తో ఏ ప్రొబ్లం లేదు. అస‌లు ప్రొబ్లం ఏమిటో తెలియ‌దు. ఏ గొడ‌వ లేదు. ఆయ‌న మా నాన్న బ్ర‌ద‌ర్.. అంటే నాకు నాన్న‌తో స‌మానం. దేనికైనా నేను ఓపెన్ గా ఉన్నాను అని చెప్పాడ‌ట ఎన్టీఆర్. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ బాల‌య్య‌ గురించి ఎక్స్ ట్రా మాట మాట్లాడ‌లేదు ఇది అంద‌రికీ తెలియాల‌ని చెబుతున్నాను అని అంటున్నారు జ‌గ‌ప‌తి. మ‌రి..ఈ విష‌యం పై బాల‌య్య స్పందిస్తాడేమో చూడాలి.

More News

'సరైనోడు' ఆడియో రిలీజ్ డేట్...

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'సరైనోడు'.

ఫాద‌ర్, స‌న్ రిలేష‌న్ని స‌రికొత్తగా చూపించే సింపుల్ స్టోరీ నాన్న‌కు ప్రేమ‌తో : ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...ఎన్టీఆర్, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంటగా న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో...ఎన్టీఆర్ 25వ సినిమా కావ‌డం విశేషం.

'నాన్నకు ప్రేమతో...'సెన్సార్ రిపోర్ట్...

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'నాన్న‌కు ప్రేమ‌తో..' ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో హేబాప‌టేల్ ఎన్టీఆర్ మ‌ర‌ద‌లిగా క‌న‌ప‌డ‌నుంది.

వెంకీ న్యూమూవీ ఫిక్స్..

విక్ట‌రీ వెంక‌టేష్‌..మారుతి ద‌ర్శ‌క‌త్వంలో బాబు..బంగారం సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

అలా ఆలోచించి చేసిన సినిమానే బాల‌య్య డిక్టేట‌ర్. - అంజ‌లి

అందం..అభిన‌యం.. ఈ రెండు ఉన్న అతికొద్ది మంది క‌థానాయిక‌ల్లో ఒక‌రు అంజ‌లి.