బాహుబలిలో అల్లరి నరేష్

  • IndiaGlitz, [Thursday,July 09 2015]

తనదైన కామెడి స్టయిల్, టైమింగ్ తో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తున్న ఈ తరం కామెడి స్టార్ అల్లరి నరేష్. తన మొదటి చిత్రం అల్లరి నుండి ఇప్పటి వరకు ఎన్నో కామెడి చిత్రాల్లో నటించి ఆడియెన్స్ ను అలరించి తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రం జేమ్స్ బాండ్'. ఓ అమాయకుడైన యువకుడు ఓ డాన్ లేడీకి చేతికి చిక్కి ఎలాంటి బాధలు పడ్డాడనే కాన్సెప్ట్ తో ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న గ్రాండ్ లెవల్ లో విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీ బాహుబలి' ఇంటర్వేల్ లో ప్రదర్శించనున్నారు.

More News

కేసీఆర్ చాలెంజ్ ను స్వీకరిచింన రాజేంద్రప్రసాద్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మద్దతుగా తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో 'ఆడాప్ట్ ఎ ట్రీ ఛాంలెంజ్' అనే వినూత్న కార్యక్రమం చేపట్టారు.

నాయకులపై పవన్ ఫైర్

వోటుకి నోటు వ్యవహారంలో రాజకీయ నాయకులపై జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి వ్యాపారాలు

'కేటుగాడు'కి డేట్ సిద్ధమైంది...

‘ఉలవచారు బిర్యాని’ ద్వారా హీరోగా పరిచయమైన తేజస్ నటిస్తున్న తాజా చిత్రం 'కేటుగాడు'.

ఆమె మరో పెళ్లికి రెడీ అవుతుంది..

తొలి చిత్రం ‘7/జి బృందావన కాలనీ’తో హీరోయిన్ కుర్రకారుని గిలిగింతలు పెట్టిన సోనియా అగర్వాల్ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది.

బాహుబలి టీమ్ కి అభినందనలు తెలియజేసిన బన్ని

టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీగా తెరకెక్కిన సినిమా ‘బాహుబలి’ ఈ జూలై 10న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది.