ఆ హాలీవుడ్ చిత్రం ఆధారంగా 'జెర్సీ'

  • IndiaGlitz, [Monday,January 14 2019]

విదేశాల్లో ఫుట్‌బాల్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో తెలుసు క‌దా.. అంతే వ‌య‌సున్న ఓ వ్య‌క్తి త‌న లోక‌ల్ ఫుట్ బాల్ టీంలో స‌భ్యుడిగా ఉండాలనుకుంటాడు. అందుకోసం ఉన్న ఉద్యోగాన్ని వ‌దులుకుని ... ల‌క్ష్యాన్ని చేరుకున్నాడా? అనేది తెలుసుకోవాలంటే ఇన్విస‌బుల్ సినిమా చూడాలి.

36 ఏళ్లు దాటిన ఓ వ్య‌క్తి క్రికెట‌ర్ కావాల‌నుకుంటాడు. త‌ను చేసే ఉద్యోగం, అన్నింటినీ వ‌దులుకుని త‌న క‌ల‌ల వెంబ‌డి ప‌రుగుపెడ‌తాడు. త‌న ల‌క్ష్యాన్ని సాధించే క్ర‌మంలో అత‌ను ఎదుర్కొన్న స‌వాళ్లు ఎలాంటివి? ఇదొక చిత్రం... విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది. ముందు చెప్పిన సంద‌ర్భం ఓ హాలీవుడ్ సినిమాలోనిది.

ఇప్పుడు నాని హీరోగా న‌టించిన జెర్సీ చిత్రం కూడా దానికి ద‌గ్గ‌ర‌గా ఉంది క‌దా. అందులో హీరో ఫుట్ బాల్ ప్లేయ‌ర్ కావాలనుకుంటే.. మ‌న హీరో క్రికెట‌ర్ కావాల‌నుకుంటాడు. మ‌రి సినిమా విడుద‌లైతే కానీ..తెలియ‌దు మ‌న జెర్సీ సినిమా సద‌రు హాలీవుడ్ సినిమా స్ఫూర్తిగా తెర‌కెక్కిందో లేదో అని. మ‌ళ్ళీరావా ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

More News

క‌న్న‌డ సినిమాలో న‌ట‌సింహ

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ క‌న్న‌డ సినిమాలో న‌టించనున్నారా? అంటే సినీ వ‌ర్గాలు అవున‌నే అంటున్నాయి.

'కె.జి.ఎఫ్' మ‌రో సంచ‌ల‌నం

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో క‌న్న‌డ‌తో స్టార్ హీరో య‌ష్ న‌టించిన 'కె.జి.ఎఫ్' క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడుద‌లైన సెన్సేష‌న‌ల్ విజయాన్ని సాధించింది.

మార్చి 1న అల్లు శిరీష్ ఏబిసిడీ గ్రాండ్ రిలీజ్

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ.  ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

సుబ్రహ్మణ్యపురం దర్శకునితో సందీప్ కిషన్ చిత్రం

యువ కథానాయకుడు సందీప్ కిషన్, "సుబ్రహ్మణ్యపురం" చిత్రంతో విమర్శకుల మెప్పు పొందిన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో

నా పిల్లల సాక్షిగా ప్రభాస్‌తో ఎలాంటి సంబంధంలేదు..!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిళ- టాలీవుడ్ హీరో ప్రభాస్‌ల‌కు మధ్య సంబధం ఉందని..