బాలీవుడ్‌కి వెళుతున్న 'జెర్సీ'

  • IndiaGlitz, [Tuesday,June 25 2019]

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా రూపొందిన చిత్రం 'జెర్సీ'. గౌత‌మ్ తిన్న‌నూరి దర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొందింది. ఈ ఏడాది విడులైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఈ సినిమా హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాడ‌ని టాక్‌. అయితే బాలీవుడ్ రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తారు, ఎవ‌రు డైరెక్ట్ చేస్తార‌నే దానిపై క్లారిటీ లేదు.

తెలుగులో రూపొందుతోన్న విభిన్న‌మైన చిత్రాల‌కు ఇత‌ర భాష‌ల్లో ఇప్పుడు మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. అందుక‌నే రీమేక్ రైట్స్ కోసం మంచి పోటీ ఏర్ప‌డుతుంది. రీమేక్ చిత్రాల‌కు కూడా మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. రీసెంట్‌గా తెలుగు నుండి హిందీలోకి రీమేక్ అయిన 'క‌బీర్‌సింగ్‌' ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. ఇప్పుడు అడే స్టైల్లో 'జెర్సీ' ఎలాంటి ఆద‌ర‌ణ‌ను పొందుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

More News

ర‌జ‌నీకాంత్ చిత్రంలో ట్రాన్స్ జెండ‌ర్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ చిత్రం `ద‌ర్బార్‌`. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

జ‌పాన్‌లో 'కేస‌రి'

అక్ష‌య్‌కుమార్ హీరోగా అనురాగ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `కేస‌రి`.

'సెక్షన్‌ 497 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌' చిత్రం ప్రారంభం

మన దేశంలో ‘‘సెక్షన్‌ 497 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌’’కు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. దాని గురించి ప్రజలందరికీ తెలియాంటే ప్రభుత్వం కూడా కలిసిరావాలి.

మ‌హేశ్ స్పెష‌ల్ ట్రైనింగ్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడా? అంటే అవున‌నే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

ప్రత్యేక హోదాపై తేల్చేసిన  కేంద్రం.. వాట్ నెక్స్ట్ జగన్!

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని.. అధికార వైసీపీ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.