చివరి షెడ్యూల్ లో కబాలి..

  • IndiaGlitz, [Monday,February 01 2016]
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఓ వైపు క‌బాలి, మ‌రో వైపు రోబో 2.0 సినిమాల్లో న‌టిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ క‌బాలి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టిస్తున్నారు. క‌బాలి కోసం మ‌లేషియాలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన విష‌యం తెలిసిందే.
ఇప్పుడు క‌బాలి టీమ్ చివ‌రి షెడ్యూల్ కోసం మ‌లేషియా ప‌య‌న‌మ‌య్యారు. 15 రోజులు పాటు అక్క‌డ షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో క‌బాలి షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న క‌బాలి సినిమాని మే 1 న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

కాకతీయుల కాలంలో బాలయ్య...

నందమూరి నట సింహం బాలయ్య నటించనున్న100వ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

నైజాంలో 10 కోట్లు షేర్ క్రాస్ చేసిన సోగ్గాడు...

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.

ప్రభుదేవా సరసన మిల్కీ బ్యూటీ...

కొరియోగ్రాఫర్ గా..కథానాయకుడుగా...దర్శకుడిగా...ఇలా తను ప్రవేశించిన ప్రతి రంగంలో విజయం సాధించిన కొరియోగ్రాఫర్ టర్నడ్ కథానాయకుడు ప్రభుదేవా.

అనుష్క జాయినయింది....

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో సింగం మూడో సీక్వెల్ ఎస్3 రూపొందుతోన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణను స్టార్ట్ చేసింది.

పవన్ గర్జన నేడే...

తూర్పు గోదావరి జిల్లాలో...కాపు గర్జన ఉద్రిక్తమవడంతో...పవన కళ్యాణ్ ఆందోళన చెందారు.కేరళ లో సర్ధార్ షూటింగ్ ఆపేసి హైదరాబాద్ పయనమయ్యారు.