close
Choose your channels

చివరి షెడ్యూల్ లో కబాలి..

Monday, February 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఓ వైపు క‌బాలి, మ‌రో వైపు రోబో 2.0 సినిమాల్లో న‌టిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ క‌బాలి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టిస్తున్నారు. క‌బాలి కోసం మ‌లేషియాలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన విష‌యం తెలిసిందే.
ఇప్పుడు క‌బాలి టీమ్ చివ‌రి షెడ్యూల్ కోసం మ‌లేషియా ప‌య‌న‌మ‌య్యారు. 15 రోజులు పాటు అక్క‌డ షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో క‌బాలి షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న క‌బాలి సినిమాని మే 1 న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.