రజనీకాంత్ రిలీజ్ డేట్ మారింది...

  • IndiaGlitz, [Monday,January 04 2016]

సౌతిండియా సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ ప్ర‌స్తుతం పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో 'క‌బాలి' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాను మహదేవ్ అనే టైటిల్ అనుకుంటున్నారు. క‌లైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమా రీసెంట్‌గా సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంటుంది. మరో వైపు నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ద‌ర్శ‌కుడు పా రంజింత్ ర‌జ‌నీ కాంత్‌ను స‌రికొత్త‌గా ప్రెజంట్ చే్స్తున్నాడు. ఇందులో రాధికా అప్టే హీరోయిన్‌గా న‌టిస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను మే 1న విడుదల చేయాలనుకుంటున్నారట. అయితే ముందుగా ఈ చిత్రాని తమిళ సంవత్సరాదిన ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ మారింది.

More News

మ‌హేష్ ని ఫాలో అవుతున్న ఎన్టీఆర్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్...ఎక్కువుగా మాట్లాడ‌రు..ఎక్కువ మందితో క‌ల‌వ‌రు. మీడియాతో అస‌లు క‌ల‌వ‌రు..మాట్లాడ‌రు.. అలాంటి మ‌హేష్ లో చాలా మార్పు వ‌చ్చింది.

ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ నేను..శైలజ - సక్సెస్ మీట్ స్రవంతి రవి కిషోర్

రామ్,కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం నేను..శైలజ.ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్ లో స్రవంతి రవికిషోర్ నిర్మించారు.

సోగ్గాడు..సంక్రాంతికి రావ‌డం ఖాయం

కింగ్ నాగార్జున న‌టించిన తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ క్రిష్ణ తెర‌కెక్కించారు.

అనాథ పిల్లల గురించి చెప్పే 'వేటపాలెం'

హని,ప్రణి ఫిలింస్ బ్యానర్ పై డా.ఎ.వి.ఆర్ నిర్మాతగా మాస్టర్ అమరావతి సురోచన్ సమర్పణలో నంది వెంకట రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వేటపాలెం'.

గుమ్మడికాయ పండుగ జరుపుకున్న 'డిక్టేటర్'

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం డిక్టేటర్.ఈరోస్ ఇంటర్నేషనల్,వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.