రజనీయా మజాకా...కబాలి రికార్డ్ స్థాయి బిజినెస్

  • IndiaGlitz, [Monday,May 30 2016]

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి'. మాఫియా డాన్ గా రజనీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకి జంటగా రాధికా అప్టే నటిస్తుంది. ఈ చిత్రాన్ని కలైపులి థాను వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. సినిమా పాటలను జూన్ 9న విడుదల చేస్తుండగా, జూలై 1న సినిమాను విడుదల చేస్తున్నారు.

అయితే విడుదలకు ముందే రజనీకాంత్ తనదైన రేంజ్ లో బిజినెస్ స్టామినాను చూపిస్తున్నాడట. ఇండియా సహా మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రం 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను పూర్తి చేసిందని కోలీవుడ్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

More News

మిస్ట‌ర్ వార్త‌ల పై రైట‌ర్ కి కోపం వ‌చ్చింది..

మెగా హీరో వ‌రుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం మిస్ట‌ర్. ఈ చిత్రానికి న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మాత‌. గ‌త నెలాఖ‌రున పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

బాహుబలి 2 కోసం మిల్కీబ్యూటీ

ప్రభాస్,రానా,అనుష్క,తమన్నా,రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి తెరకెక్కించిన సంచలన చిత్రం బాహుబలి.

తండ్రి బాటలో విష్ణు....

మోహన్ బాబు నటుడిగానే కాకుండా శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను స్థాపించి ఏటా వేలాది మంది విద్యార్థులకు చదువును అందిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న'టైటానిక్'

రాజీవ్ సాలూరి,యామిని భాస్కర్ హీరో హీరోయిన్లుగా చందర్ రావ్ సమర్పణలో కన్నా సినీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం ‘టైటానిక్’.

ఫ‌స్ట్ టైమ్ సారీ చెప్పిన వ‌ర్మ‌

సంచ‌ల‌నానికి...వివాదానికి మ‌రో పేరు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఎప్పుడూ...ఏదో ర‌కంగా వార్త‌ల్లో ఉండే రామ్ గోపాల్ వ‌ర్మ త‌నకు  ఏది అనిపిస్తే...అది దాచుకోకుండా...మ‌న‌సులో మాట‌ల‌ను ట్విట్ట‌ర్ లో పెట్టి ఎంతో మందిని ఇబ్బంది పెడుతుంటారు.