close
Choose your channels

రజనీయా మజాకా...కబాలి రికార్డ్ స్థాయి బిజినెస్

Monday, May 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి`. మాఫియా డాన్ గా రజనీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకి జంటగా రాధికా అప్టే నటిస్తుంది. ఈ చిత్రాన్ని కలైపులి థాను వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. సినిమా పాటలను జూన్ 9న విడుదల చేస్తుండగా, జూలై 1న సినిమాను విడుదల చేస్తున్నారు.

అయితే విడుదలకు ముందే రజనీకాంత్ తనదైన రేంజ్ లో బిజినెస్ స్టామినాను చూపిస్తున్నాడట. ఇండియా సహా మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రం 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను పూర్తి చేసిందని కోలీవుడ్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.