డిజార్డ‌ర్‌తో బాధ ప‌డ్డ కాజ‌ల్‌...

  • IndiaGlitz, [Tuesday,December 04 2018]

ల‌క్ష్మీ క‌ల్యాణంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పుష్క‌ర కాలంగా తెలుగు, త‌మిళ సినిమాలు అప్పుడప్పుడు హిందీ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ అమ్మ‌డు హీరోయిన్‌గా 50 సినిమాల‌ను పూర్తి చేసుకుంది.

పెర్ఫామెన్స్‌లోనే కాదు.. నేటి త‌రం కుర్ర హీరోయిన్స్‌కు కూడా త‌న గ్లామ‌ర్‌తో కూడా గ‌ట్టిపోటీనే ఇస్తుంది. ఈ అమ్మ‌డుకి 2018 వృత్తిప‌రంగా చాలా బాగా క‌లిసొచ్చినా ఆరోగ్య ప‌రంగా చాలా పెద్ద స‌మ‌స్య‌నే ఎదుర్కొంద‌ట‌.

యాంటి ఇమ్యూనైజేష‌న్ డిజార్డ‌ర్‌తో కాజ‌ల్ పెద్ద స‌మ‌స్య‌నే ఫేస్ చేసింది. దాంతో మూడు నెల‌లు పాటు బెడ్‌కే ప‌రిమిత‌మైపోయింది. మంచి ఆహారం తీసుకున్నా కూడా ఎక్క‌డో త‌ప్పు జ‌ర‌గ‌డంతో కాజ‌ల్ ఈ డిజార్డ‌ర్‌తో బాధ ప‌డిన‌ట్లు చెప్పుకొచ్చింది.

More News

నాగేశ్వ‌ర‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ - హన్సిక

కుర్ర హీరో సందీప్ కిష‌న్ తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ అనే ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్ ఒప్పుకున్నారు. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు.

తండ్రికి భిన్నంగా కొడుకు...

'బాహుబ‌లి'తో తెలుగు సినిమాను  ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ షోయింగ్ బిజినెస్ బ్యాన‌ర్‌ పై కార్తికేయ

మ‌హేశ్‌తో మీనాక్షి

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ న‌టిస్తోన్న 25వ సినిమా 'మ‌హ‌ర్షి'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్‌, దిల్‌రాజు, పివిపి నిర్మిస్తున్నారు.

తాప్సీ ప‌ని పూర్తి

సొట్ట బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ ద‌క్షిణాది, ఉత్త‌రాదిన మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. 'బేబి', 'నామ్ ష‌బానా', 'పింక్‌', 'జుడ్వా 2' చిత్రాల‌తో హీరోయిన్‌గా

వంద‌కిలోల ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వంద కిలోల బ‌రువు పెరిగాడ‌ని స‌మాచారం. ఆయ‌న రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న మల్టీస్టార‌ర్ 'ఆర్ ఆర్ ఆర్‌'. ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది.