క‌ళ్యాణ్ రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్..!

  • IndiaGlitz, [Tuesday,October 25 2016]

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన తాజా చిత్రం ఇజం. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇజం చిత్రం క‌ళ్యాణ్ రామ్ కి న‌టుడుగా మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఇజం చిత్రం విడుద‌లైన అన్ని ఏరియాల్లో మంచి క‌లెక్ష‌న్స్ తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. అయితే...క‌ళ్యాణ్ రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవ‌రితో అనేది ఆస‌క్తిగా మారింది.

ఎందుకంటే...క‌ళ్యాణ్ రామ్ తో ప‌టాస్ చిత్రాన్ని తెర‌కెక్కించిన అనిల్ రవిపూడి ఓ క‌థ రెడీ చేసారు. అలాగే ఇటీవ‌ల శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంతో విజ‌యం సాధించిన ప‌రుశురామ్, దేవ‌క‌ట్టా కూడా క‌ళ్యాణ్ రామ్ కోసం క‌థ‌లు రెడీ చేసార‌ట‌. అయితే...క‌ళ్యాణ్ రామ్ ఈ ముగ్గురిలో ఎవ‌రితో సినిమా చేస్తాడో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే..!

More News

బోయపాటి నిర్మాతలు మారారు

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్తో సరైనోడు వంటి సెన్సేషనల్ హిట్తో వందకోట్ల డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

క‌న్ ఫ్యూజ‌న్ లో ప్రేమ‌మ్ డైరెక్ట‌ర్ చందు..!

కార్తికేయ సినిమాతో తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. తాజాగా అక్కినేని నాగ చైత‌న్య‌తో ప్రేమ‌మ్ చిత్రాన్ని తెర‌కెక్కించి వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని కూడా సొంతం చేసుకున్నాడు.

సమస్యల్లో 'ఆక్సిజన్'....?

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్`. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

బోయపాటి శ్రీను చేతుల మీదుగా 'లెజెండ్' 1000 రోజుల పోస్టర్ విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం `లెజెండ్` ఇప్పుడు విజయవంతంగా 950 రోజులను పూర్తి చేసుకుని 1000 రోజుల దిశగా పయనిస్తుంది.

చిరు సినిమా శాటిలైట్ హ‌క్కులు

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ 150వ  చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం త‌మిళ హిట్ చిత్రం కత్తికి రీమేక్‌.