వర్క్ స్టార్ట్ చేసిన కమల్....

  • IndiaGlitz, [Monday,August 29 2016]

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'శభాష్ నాయుడు'. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, శృతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణకు కమల్ కు జరిగిన గాయం వల్ల బ్రేక్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దాదాపు నెల పాటు రెస్ట్ లో ఉన్న కమల్ హాసన్ ఇప్పుడు శభాష్ నాయుడుకు సంబంధించిన పేపర్ వర్క్ స్టార్ట్ చేశాడట. వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందని కమల్ హాసన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.

More News

మిస్తీ నెగటివ్ రోల్....

కాంచీ అనే బాలీవుడ్ చిత్రంలో మెప్పించిన హీరోయిన్ బెంగాలీ మిస్తీ చక్రవర్తి తర్వాత చిన్నదాన నీ కోసం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రవేశించింది.

నెక్ట్స్ ఎన్టీఆర్ టైటిల్ ఇదేనా...?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ 1న జనతాగ్యారేజ్ తో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.

అల్లు అర్జున్ 'డి.జె...దువ్వాడ జగన్నాథమ్' ప్రారంభం

రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా కొత్త చిత్రం `డి.జె..దువ్వా

చైతు, సమంత ప్రేమకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇదిగో సాక్ష్యం..!

నాగ చైతన్య, సమంత ప్రేమించికుంటున్నట్టు...త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వార్తల పై నాగార్జున స్పందిస్తూ...చైతన్య, అఖిల్ పెళ్లి విషయంలో నిర్ణయం వారిదే.

నాగార్జున పుట్టినరోజు కానుకగా 'ఓం నమో వేంకటేశాయ' ఫస్ట్ లుక్

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'.