close
Choose your channels

వర్క్ స్టార్ట్ చేసిన కమల్....

Monday, August 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'శభాష్ నాయుడు'. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, శృతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణకు కమల్ కు జరిగిన గాయం వల్ల బ్రేక్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దాదాపు నెల పాటు రెస్ట్ లో ఉన్న కమల్ హాసన్ ఇప్పుడు శభాష్ నాయుడుకు సంబంధించిన పేపర్ వర్క్ స్టార్ట్ చేశాడట. వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందని కమల్ హాసన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.