'కంచె' వాయిదా పడింది

  • IndiaGlitz, [Tuesday,September 22 2015]

కంచె విడుద‌ల వాయిదా ప‌డింది. అక్టోబ‌ర్ 2కు బ‌దులు ఈ సినిమాను న‌వంబ‌ర్ 6న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే పాట‌లు కూడా విడుద‌ల‌య్యాయి.

రెండో ప్ర‌పంచ‌యుద్ధ నేప‌థ్యంలో సాగిన సినిమా ఇది. ముందు అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ ఈ నెల 24 నుంచి వ‌రుస‌గా మెగా హీరోల చిత్రాలు విడుద‌ల‌కున్నాయి. త‌మ సినిమాలే త‌మ‌కు పోటీగా ఉండ‌టం ఇష్టం లేకే ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని న‌వంబ‌ర్ 6న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని యూనిట్ నిర్ణ‌యించింద‌ట‌.

More News

రామ్ డబ్బింగ్

రామ్ ప్రస్తుతం తన సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు.

'పనిలేని పులిరాజు' పంచ్ పోస్టర్ విడుదల

ధన రాజ్ హీరోగా పాలేపు మీడియా ప్రై.లి బ్యానర్ పై పి.వి.నాగేష్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'పనిలేని పులిరాజు'. ఈ చిత్రానికి చాచా దర్శకుడు.

హరీష్ దర్శకత్వంలో పవన్?

హరీష్ శంకర్ పేరు చెప్పగానే గబ్బర్ సింగ్ సినిమా గుర్తుకొస్తుంది.

24న బ్రూస్ లీ సాంగ్ టీజర్

రామ్ చరణ్ నటిస్తున్న సినిమా బ్రూస్ లీ. సినిమా పేరు నుంచి, టీమ్ చెప్పే విషయాలు, చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ వరకు ఈ సినిమాలో చాలా విశేషాలే ఉన్నాయి.

ఎల్లుండు నుంచే అ..ఆ...

కొరియర్ బాయ్ నితిన్ నటించబోతున్న తాజా సినిమా అ..ఆ.. హైదరాబాద్లో ఎల్లుండి అంటే గురువారం మొదలు కానుంది. పూజా కార్యక్రమాలను ఆ రోజు చేయనున్నారు.