దసరా కానుకగా 'కంచె'

  • IndiaGlitz, [Friday,October 16 2015]

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందిన చిత్రం కంచె'. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మాతలు. కంచె వాయిదా ప‌డింది అక్టోబ‌ర్ 2కు బ‌దులు ఈ సినిమాను న‌వంబ‌ర్ 6న విడుద‌ల చేయాలనుకున్నారు. దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని న‌వంబ‌ర్ 6న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని యూనిట్ నిర్ణ‌యించింది. అయితే తాజాగా అఖిల్ చిత్రం విడుదల వాయిదా పడటంతో కంచె సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల చేయాలనుకుంటున్నారట. మరి అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది.

More News

'మాంజ' మోషన్ పోస్టర్ విడుదల

కిషన్ఎస్.ఎస్,అవికా గోర్,దీప్పాథక్,నరేష్ డింగ్రి,ఈషా డియోల్,జయ కార్తీక్ ప్రధాన తారాగణంగా గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్పై రాజ్ కందుకూరి సమర్పణలో కిషన్ఎస్.ఎస్ దర్శకత్వంలో

ముచ్చటగా మూడోసారి..'నాన్నకు ప్రేమతో'

'టెంపర్'వంటి బంపర్ హిట్ తరువాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.

'సర్దార్' కోసం ఏ మాత్రం తగ్గట్లేదు

దేవిశ్రీ ప్రసాద్..తెలుగు నాట ఇటీవల కాలంలో ఈ సంగీత తరంగం సృష్టించిన సంచలనాన్ని మరెవరూరిపీట్ చేయలేదు.ప్రతి అగ్ర కథానాయకుడు కానీ..

రవితేజ కోసం..

కొందరికి కొన్ని టైటిల్స్ భలేగా మ్యాచ్ అవుతాయి.బొద్దుగుమ్మ రాశీ ఖన్నాకి కూడా అంతే.ఆమె రెండో చిత్రం 'జోరు'ఏమంటు చేసిందో..

గురువు ఇవ్వలేనిది..శిష్యుడు ఇవ్వగలడా?

కొందరు ఫలితాల కంటే ప్రతిభకే పట్టం కడతారు.అలాంటి వారిలో నందమూరి వారి కథానాయకుడు కళ్యాణ్ రామ్ ఒకరు.