కంగ‌నా రివ‌ర్స్ వార్నింగ్‌..

  • IndiaGlitz, [Friday,January 18 2019]

సినిమా వాళ్లు బెదిరిస్తే బెదిరిపోతారు అనుకుంటే పొర‌పాటే అంటుంది కంగ‌నా ర‌నౌత్‌. ఈమె టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'మణిక‌ర్ణిక‌'. ఈ నెల 25న సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమాలో ఝాన్సీ పాత్ర బ్రిటీష్ అధికారితో ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు చూపించార‌ని, ఆ స‌న్నివేశాల‌ను తొల‌గించ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొవాల‌ని క‌ర్ణిసేన హెచ్చ‌రించింది.

దీనిపై కంగనా కూడా ఘాటుగానే స్పందించింది. మీడియా ద్వారా కంగ‌నా స్పందిస్తూ..''సినిమాకు న‌లుగురు చ‌రిత్రకారులు ఆమోదం తెలిపారు. సెన్సార్ బోర్డ్ స‌ర్టిఫికేట్ ఇచ్చింది. నేను కూడా రాజ్‌పుత్‌నే. ఆందోళ‌న‌లఉ ఆప‌క‌పోతే నేను కూడా వారిలాగే ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంది. వారంద‌రినీ నాశనం చేస్తాను'' అన్నారు.

More News

ఒంటేరుకు టీఆర్ఎస్ కండువా కప్పిన కేటీఆర్

కాంగ్రెస్ నేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ బద్ధశత్రువు, గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీచేసి ఓడిపోయిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి‌‌ ఎట్టకేలకు కారెక్కేశారు.

అభిమాని కుటుంబానికి అండ‌గా నిల‌బడ్డ‌ హీరో సందీప్ కిష‌న్

అభిమానానికి ఎల్ల‌లు ఉండ‌వు. అందుక‌నే హీరోలు అభిమానుల ప‌ట్ల ఆద‌ర‌ణ‌ను చూపుతూనే ఉంటారు. యువ క‌థానాయ‌కుడు సందీప్‌కిష‌న్ తొలి చిత్రం 'ప్ర‌స్థానం' నుండి అభిమాని అయిన క‌డ‌ప శ్రీను

త‌మ‌న్నా ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి షూటింగ్ పూర్తి..

త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ద‌ట్ ఈజ్ మ‌హాల‌క్ష్మి షూటింగ్ పూర్తి చేసుకుంది. సాధార‌ణ యువ‌తి నుంచి అసాధార‌ణ మ‌హిళ‌గా ఎలా మారుతుంద‌నే క‌థ‌తో ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి సినిమా తెర‌కెక్కుతుంది.

పవన్ వీడియో చూసి లోకేశ్‌పై లోతుగా ఎంక్వయిరీ!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కొత్త కొత్త పార్టీలు, నేతలు పుట్టుకొస్తున్నారు. పార్టీ పేర్లు వినగానే అవునా..

దాన‌య్యకు త‌ప్ప‌డం లేదు...

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో డి.వి.వి.దాన‌య్య నిర్మించిన చిత్రం 'విన‌య‌విధేయరామ‌'. సంక్రాంతికి విడుద‌లైన ఈ సినిమా దాదాపు 92 కోట్ల రూపాయ‌ల బిజినెస్ చేసింది.