యుక్రేయిన్‌కి కార్తి..

  • IndiaGlitz, [Friday,July 13 2018]

శుక్ర‌వారం విడుద‌లైన 'చిన‌బాబు' చిత్రంతో స‌క్సెస్ సాధించాడు హీరో కార్తి. కుటుంబ క‌థా చిత్రంగా మంచి విజ‌యాన్ని అందుకున్నాడు కార్తి. ఇప్పుడు త‌దుప‌రి సినిమా కోసం కార్తి స‌మాయత్త‌మ‌వుతున్నాడు. డెబ్యూ డైరెక్ట‌ర్ ర‌జ‌త్ ద‌ర్శ‌క‌త్వంలో 'దేవ్' చిత్రంలో కార్తి న‌టిస్తున్నాడు.

కార్తి జ‌త‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. 'ఆవారా' త‌ర‌హా చిత్రంగా 'దేవ్' తెర‌కెక్క‌నుంద‌ట‌. ఖాకి చిత్రం త‌ర్వాత కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌లసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఈ సినిమా కోసం కార్తి, ర‌కుల్ యుక్రేయిన్‌కి వెళుతున్నార‌ట‌. కొన్ని కీల‌క స‌న్నివేశాలు, పాటల చిత్రీక‌ర‌ణ చేస్తార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

More News

డైరెక్ట‌ర్‌ని మార్చేసిన నిర్మాత‌...

హిట్ చిత్రాల నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఒక‌వైపు స్టార్ హీరోల‌తో మల్టీస్టార‌ర్ సినిమాలు చేస్తూనే..

స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా ప్ర‌కాశ్ రాజ్‌....

విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాశ్ రాజ్ పాత్ర‌ల ఎంపిక‌లో ప‌రిమితంగా ఉంటున్నాడనే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు శ్రీనివాస‌క‌ల్యాణం, హ‌లో గురూ ప్రేమ కోస‌మే చిత్రాల్లో న‌టిస్తున్న ప్ర‌కాశ్ రాజ్‌.

లిప్ లాక్‌ల గురించి హెబ్బా వివ‌ర‌ణ‌

ఇప్ప‌టి సినిమాల్లో లిప్ లాక్ చేయ‌డ‌మ‌నేది కామ‌న్ అయిపోతుంది. ఇప్పుడు అంద‌రి హీరోయిన్స్‌లానే హెబ్బా ప‌టేల్ కూడా లిప్ లాక్ చేయ‌బోతుంది.

 మా 'పంతం' చిత్రాన్ని అపూర్వంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి థాంక్స్- నిర్మాత కె కె రాధామోహన్

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'పంతం'. యాక్ష‌న్‌, క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ 25వ చిత్రం 'పంతం'.

చిన్నారుల జీవితాలను 'శబ్ధమయం' చేసేందుకు ముందుకొచ్చిన సమంత 

మనిషికి గల ఇంద్రియాల్లో చెవులు అత్యంత ముఖ్యమైనవి. చెవులు మెదడుకు 'గేట్ వే' లాంటివి.  ఒక పసి కూన స్కూల్ కి వెళ్లి, టీచర్లు చెప్పేది అర్ధం చేసుకోవాలంటే.. అప్పటికే ఆ బిడ్డకు సుమారుగా నాలుగున్నర కోట్ల