close
Choose your channels

యుక్రేయిన్‌కి కార్తి..

Friday, July 13, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యుక్రేయిన్‌కి కార్తి.. 

శుక్ర‌వారం విడుద‌లైన `చిన‌బాబు` చిత్రంతో స‌క్సెస్ సాధించాడు హీరో కార్తి. కుటుంబ క‌థా చిత్రంగా మంచి విజ‌యాన్ని అందుకున్నాడు కార్తి. ఇప్పుడు త‌దుప‌రి సినిమా కోసం కార్తి స‌మాయత్త‌మ‌వుతున్నాడు. డెబ్యూ డైరెక్ట‌ర్ ర‌జ‌త్ ద‌ర్శ‌క‌త్వంలో `దేవ్` చిత్రంలో కార్తి న‌టిస్తున్నాడు.

కార్తి జ‌త‌గా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. `ఆవారా` త‌ర‌హా చిత్రంగా `దేవ్` తెర‌కెక్క‌నుంద‌ట‌. ఖాకి చిత్రం త‌ర్వాత కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌లసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఈ సినిమా కోసం కార్తి, ర‌కుల్ యుక్రేయిన్‌కి వెళుతున్నార‌ట‌. కొన్ని కీల‌క స‌న్నివేశాలు, పాటల చిత్రీక‌ర‌ణ చేస్తార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.