కీర్తి సురేష్ పెళ్లి సంద‌డి..!

  • IndiaGlitz, [Saturday,September 10 2016]

నేను శైల‌జ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే అంద‌రి మ‌న‌సులు దొచుకున్న అందాల క‌థానాయిక కీర్తి సురేష్‌. నానితో క‌లిసి కీర్తి సురేష్ నేను లోక‌ల్ అనే సినిమాలో న‌టిస్తుంది.

ఇదిలా ఉంటే...కీర్తి సురేష్ ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. కీర్తి సురేష్ సోద‌రి రేవ‌తి సురేష్ వివాహ వేడుక‌ను కేర‌ళ‌లోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వివాహ వేడుక‌కు మోహ‌న్ లాల్, మ‌మ్ముట్టి, సురేష్ గోపి, ముఖేష్ శివ‌కార్తికేయ‌న్ త‌దిత‌రులు హాజ‌రై నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు.

More News

సీనియర్స్ తో సైతం సై అంటున్న అమలాపాల్..!

బెజవాడ,ఇద్దరమ్మాయిలతో,నాయక్...తదితర తెలుగు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న కధానాయిక అమలాపాల్.

రజనీతో లారెన్స్..!

కొరియోగ్రాఫ్ గా,నటుడుగా,సంగీత దర్శకుడుగా,దర్శకుడుగా...

చిరును రికార్డ్ ను మహేష్ దాటేస్తాడా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ మూవీ 'ఖైదీ నంబర్ 150' వ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోయిన్....

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,దిల్ రాజు,హరీష్ శంకర్,దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం డిజె..దువ్వాడ జగన్నాథమ్.

మరోసారి ఆ దర్శకుడితోనే నయన...

తెలుగు,తమిళంలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార,దర్శకుడు గణేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతుంది.