'గుంటూరోడు' కి ఖైదీ అండ....

  • IndiaGlitz, [Monday,February 20 2017]

మంచు మ‌నోజ్, ప‌గ్ర్యాజైశ్వాల్ జంట‌గా క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ S.K. సత్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ అట్లూరి నిర్మించిన చిత్రం గుంటూరోడు. ఈ సినిమా మార్చి 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి త‌న వంతుగా స‌పోర్ట్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చాడు. అందులో భాగంగా ఈ సినిమాకు త‌న వాయిస్ ఓవ‌ర్‌ను అందిస్తున్నాడు. రీసెంట్‌గా రానా న‌టించిన ఘాజీ చిత్రానికి కూడా చిరంజీవి తన వాయిస్ ఓవ‌ర్‌ను అందించాడు. దీంతో మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మ‌ధ్య ఉన్న సఖ్య‌త పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.

More News

ఆ డైరెక్టర్ తో జ్యోతిక

ఒక్కొక్క దర్శకుడుకి ఒక్కొక్క స్టయిల్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ స్టయిల్ ఉన్న డైరెక్టర్స్లో దర్శకుడు బాల ఒకడు. ఈ తమిళ దర్శకుడి సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజే ఉంది.

'మెట్రో' గీతామాధురి సాంగ్ ని లాంచ్ చేసిన సునీల్

ఆర్ 4 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`,`జర్నీ`,`పిజ్జా` వంటి బ్లాక్ బస్టర్ల ను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో రజని రామ్ నిర్మించిన సినిమా -`మెట్రో`.

సింగపూర్ సిరిమల్లి అంటున్న హంస...

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్ పై

హీరోగా మారుతున్న నటుడు...

జ్యోతిలక్ష్మీ,ఘాజీ సహా పలు చిత్రాల్లో నటించిన యాక్టర్ సత్యదేవ్ ఇప్పుడు హీరోగా మారుతున్నాడు.

స్టైలిష్ లుక్ లో చైతు...

అక్కినేని నాగచైతన్య ఇప్పుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.