వైరల్ అవుతోన్న కోహ్లీ-అనుష్క వీడియో

  • IndiaGlitz, [Saturday,October 21 2017]

కోహ్లీ-అనుష్క' కలిసి నటించిన ఓ వీడియో యాడ్ ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందరిని ఆకట్టుకొనే సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి వేడుకకు హాజరైన కోహ్లీ-అనుష్క జంట చూడ ముచ్చటగా ఉంది. ఈ వీడియో నిడివి 90 సెకండ్లు. ఈ వీడియో ని చూసిన కోహ్లీ-అనుష్క ఫాన్స్ తెగ సంబరపడి పోతున్నారు.

అనుష్క శర్మ ఇటీవలే ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థ మాన్యవర్ కు చెందిన మోహే బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులవ్వగా, కోహ్లీ కలిసి అనుష్క శర్మ లు కలిసి ఒక యాడ్ చేయనున్నట్లు ఇదివరకే ఆ సంస్థ వెల్లడించింది.

యూట్యూబ్ లో నిన్న రిలీజ్ అయిన ఈ వీడియో ఇప్పటికే అర మిలియన్ వ్యూస్ ని దాటి మిలియన్ వ్యూస్ కి చేరువలో ఉంది.

More News

'మ‌నం' ముందుగా...

అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మ‌నం' వారికి మ‌ర‌చిపోలేని గుర్తు. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డ‌మే కాదు. అక్కినేని మూడు త‌రాల న‌టులు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, అక్కినేని నాగార్జున‌, చైత‌న్య, అఖిల్ అంద‌రూ క‌లిసి న‌టించారు.

కొత్త‌గా పూరి...

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌కు ఇప్పుడు స‌రైన హిట్ లేదు. ఎలాగైనా ఓ మంచి హిట్ కొట్టాల‌ని ఆశ‌గా వెయిట్ చేస్తున్నాడు. అందులో భాగంగా త‌న త‌న‌యుడు ఆకాష్ పూరితో త‌న స్వంత నిర్మాణంలో 'మెహ‌బూబా' అనే సినిమాను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమాను దిల్‌రాజు చేయ‌డం లేదా?

1996లో క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన భార‌తీయుడు చిత్రం ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిందో తెలిసిందే. 21 ఏళ్ల‌కు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంద‌ని అధికార‌క వార్త‌లు వినిపించాయి.

అభిమానులా.. మజాకా... రివ్యూ రైటర్ అకౌంట్ క్లోజ్

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా సెలెబ్రిటీలను విమర్శిండమే పనిగా పెట్టుకునే రివ్యూ రైటర్ కమల్ ఆర్ ఖాన్.

మరోసారి హీరోగా...

హీరోలుగా అవతారం ఎత్తిన కమెడియన్స్లో శ్రీనివాసరెడ్డి ఒకరు. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, ఆనందో బ్రహ్మలో కూడా ఓ రకంగా హీరో పాత్రలో నటించాడు.