పవర్ స్టార్ కోసం స్టోరీ రెడీ చేస్తున్న మహేష్ డైరెక్టర్..!

  • IndiaGlitz, [Friday,September 30 2016]

ప‌వ‌ర్ స్టార్ కోసం స్టోరీ రెడీ చేస్తున్న మ‌హేష్ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు...బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. మిర్చి సినిమాతో ప్ర‌భాస్ కి, శ్రీమంతుడు సినిమాతో మ‌హేష్ కి, జ‌న‌తా గ్యారేజ్ తో ఎన్టీఆర్ కి కెరీర్ బెస్ట్ మూవీస్ అందించి ఇండ‌స్ట్రీలో అనతి కాలంలోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు కొర‌టాల. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో కొర‌టాల శివ ఓ సినిమా చేయ‌నున్నారు.
ఈ చిత్రం జ‌న‌వ‌రిలో ప్రారంభం కానుంది. మ‌హేష్. - కొర‌టాల కాంబినేష‌న్లో రూపొందే ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే...ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం కొర‌టాల శివ ఓ క‌థ‌ను రెడీ చేస్తున్న‌ట్టు స‌మాచారం. సోష‌ల్ మెసేజ్ ఉండేలా డిఫ‌రెంట్ స్టోరీ రెడీ చేస్తున్నాడ‌ట‌. ఇదే క‌నుక నిజ‌మైతే...ప‌వ‌న్ - కొర‌టాల కాంబినేష‌న్లో రూపొందే చిత్రం చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం..!

More News

ఇండియాలో నెం 2 - నరుడా డోనరుడా ట్రైలర్..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం నరుడా డోనరుడా.

రవితేజ ముహుర్తం ఫిక్సయ్యింది....

ఈ ఏడాది సినిమాలేవీ విడుదల చేయని మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు విక్రమ్ సిరి దర్శకత్వంలో నల్లమలుపుబుజ్జి నిర్మాతగా సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

మనోజ్ టైటిల్....

గుంటూరు టాకీస్ అని ఊరు పేరుతో ప్రవీణ్ సత్తార్ చేసిన సినిమా మంచి టాక్ సాధించుకుంది.

ఎట్టకేలకు గోపీచంద్ సినిమా విడుదల సిద్ధమవుతుంది...

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో.

పవన్ నుంచి సంతోష్ శ్రీన్ వాస్ కి పిలుపు..!

కందిరీగ,రభస చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ తెరకెక్కించిన తాజా చిత్రం హైపర్