ఆ.. ఇద్దరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్..

  • IndiaGlitz, [Saturday,January 30 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు,త‌మిళ్ లో నిర్మిస్తుంది. ఈ చిత్ర్రం ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఏప్రిల్ 29న బ్ర‌హ్మోత్స‌వం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.
బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత మురుగుదాస్ తో మూవీ చేయ‌డానికి మ‌హేష్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రారంభించ‌నున్నారు. తాజాగా...మ‌హేష్..మురుగుదాస్ మూవీ త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల‌తో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. మ‌హేష్ - శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్లో రూపొందే సినిమాని డైరెక్ట‌ర్ జ‌యంత్ సి ప‌రాన్జీ నిర్మించ‌నున్నారు. శేఖ‌ర్ క‌మ్ముల‌, జ‌యంత్ సి ప‌రాన్జీ ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు క‌ల‌సి మ‌హేష్ తో మూవీ చేస్తుండ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్ప‌డింది.అయితే.. శేఖ‌ర్ క‌మ్ముల మ‌హేష్ తో ఏత‌ర‌హా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడ‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

More News

సుప్రీమ్ లో ప‌టాస్ హీరోయిన్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచిన చిత్రం ప‌టాస్. ఈ చిత్రం ద్వారా అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు.

ఇప్పుడు అన్నను ఫాలో అవుతున్నాడు

త‌మిళ క్రేజీ స్టార్ సూర్య ఇప్పుడు 24 సినిమాలో న‌టిస్తూ, నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో హీరోగా, విల‌న్‌గా కూడా సూర్య‌నే న‌టిస్తుండ‌టం విశేషం.

సుకుమార్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మెగా హీరో..

సుకుమార్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన మెగా హీరో ఎవ‌రో కాదు...మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. బ్రూస్ లీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ త‌మిళ మూవీ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

నితిన్ త‌దుప‌రి చిత్రం ఇదేనా..

నితిన్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌చిత్రం అ..ఆ. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాథాకృష్ణ నిర్మిస్తున్నారు.

'స్పీడున్నోడు' సెన్సార్ పూర్తి

త‌మిళంలో శ‌శికుమార్ హీరోగా రూపొందిన చిత్రం ‘సుంద‌ర‌పాండ్య‌న్‌’. ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక హీరో హీరోయిన్లుగా భీమ‌నేని శ్రీనివాస్ దర్శ‌క‌త్వంలో ‘స్పీడున్నోడు’గా  రూపొందింది.