మహేష్ మూవీ రిలీజ్ డేట్...

  • IndiaGlitz, [Saturday,February 25 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుహీరోగా ఎ.ఆర్‌.మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.వి.ప్ర‌సాద్‌, ఠాగూర్ మ‌ధులు భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌హేష్ ఈ చిత్రంలో ఇంట‌లిజెన్స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నాడు. చిత్రాన్ని ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావించారు. అయితే వేస‌విలో అంటే ముందుగా మేలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తామ‌నుకున్నారు.

కానీ ఏప్రిల్‌లో చివ‌రి వార‌లో బాహుబ‌లి సినిమా విడుద‌ల ఉండ‌టంతో సినిమాను జూన్‌లో విడుద‌ల చేస్తే బెట‌ర్ అనుకుంటున్నార‌ని, అన్నీ కుదిరితే సినిమాను జూన్ 23న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తామ‌ని తెలియ‌జేశారు. జూన్‌లో సినిమా రిలీజ్‌ అంటే వాన‌లు, స్కూల్స్ ఓపెనింగ్ ఉంటాయ‌ని, కాబ‌ట్టి మే నెలలోనే ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ఉత్త‌మ‌న‌ని కూడా నిర్మాత‌లు భావిస్తున్నారు. మ‌రి అధికార‌కంగా నిర్మాత‌లు ఎమంటారో చూడాలి...

More News

ప్రముఖ నిర్మాత కె.సి.శేఖర్ బాబు కన్నుమూత

తెలుగులో పలు చిత్రాలను నిర్మించిన నిర్మాత కె.సి.శేఖర్ బాబు

బాలీవుడ్ ఆలోచన ఉందంటున్న బాహుబలి...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూరి జగన్నాధ్ దర్శకత్వం లో బాలకృష్ణ 101 వ చిత్రం

శతచిత్ర కథానాయకుడు,నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోయే 101వ సినిమా ఖరారయింది.

శర్వానంద్ బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నూతన చిత్రం టైటిల్ 'రాధ'

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్, తన తదుపరి సినిమా ని సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో చేస్తోన్న సంగతి తెలిసిందే.

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ 'డి.జె.దువ్వాడ జగన్నాథమ్' టీజర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్

`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం చిత్రం ‘డి.జె. దువ్వాడు జగన్నాథమ్’.