close
Choose your channels

ప్రముఖ నిర్మాత కె.సి.శేఖర్ బాబు కన్నుమూత

Saturday, February 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగులో ప‌లు చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత కె.సి.శేఖ‌ర్ బాబు ఈరోజు ఉద‌యం నాలుగున్న‌ర గంట‌ల‌కు హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్ట్ కాల‌నీలోని ఆయ‌న స్వ‌గృహంలో గుండెపోటుతో క‌న్నుమూశారు. ముఠామేస్తి, చిల‌క‌మ్మ‌, స‌ర్దార్‌, మమ‌త వంటి సినిమాల‌ను నిర్మించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.