మహేష్ సినిమా శాటిలైట్ హక్కులను సొంతంచేసుకున్న...

  • IndiaGlitz, [Tuesday,October 25 2016]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాకు 'ఎజెంట్ శివ' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

కాగా ఈ సినిమా విడుద‌ల‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ విష‌యంలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే సినిమా శాటిలైట్ హ‌క్కుల‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. గ‌తంలో మ‌హేష్ న‌టించిన 'శ్రీమంతుడు', 'బ్ర‌హ్మోత్స‌వం' సినిమాల శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న జీ తెలుగు టీవీ మ‌హేష్‌, మురుగ‌దాస్ సినిమాకు సంబంధించి శాటిలైట్ హ‌క్కుల‌ను దాదాపు 16 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించి చేజిక్కించుకుంద‌ని స‌మాచారం.

More News

ఆ వార్తల పై క్లారిటి ఇచ్చిన బ్రహ్మి..!

హస్య బ్రహ్మ బ్రహ్మానందం డైరెక్షన్ చేయబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

కొరియోగ్రాఫ‌ర్ తో ప‌వ‌ర్ స్టార్ సెల్ఫీ..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.... త‌నతో వ‌ర్క్ చేసే ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్  తో చాలా స‌ర‌దాగా ఉంటారు. అందుక‌నే ప‌వ‌న్ తో వ‌ర్క్ చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపిస్తుంటారు. ఇక ప‌వ‌న్ తో వ‌ర్క్ చేసే అవ‌కాశం వ‌చ్చింది అంటే ఆ ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ ఫుల్ హ్యాపీగా ఫీల‌వుతుంటారు.

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీలో బాలీవుడ్ భామ‌..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రం షూటింగ్ డిసెంబ‌ర్ కి పూర్త‌వుతుంది. ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

క‌ళ్యాణ్ రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన తాజా చిత్రం ఇజం. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఇజం చిత్రం క‌ళ్యాణ్ రామ్ కి న‌టుడుగా మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఇజం చిత్రం విడుద‌లైన అన్ని ఏరియాల్లో మంచి క‌లెక్ష‌న్స్ తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది.

బోయపాటి నిర్మాతలు మారారు

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్తో సరైనోడు వంటి సెన్సేషనల్ హిట్తో వందకోట్ల డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.