ఎన్టీఆర్ కోసం మహేష్...

  • IndiaGlitz, [Tuesday,April 26 2016]

సూపర్ స్టార్ మహేష్ చాలా ఈజీ గోయింగ్ పర్సన్. సినిమాలకు సంబంధించిన సపోర్ట్ అందించడంలో మహేష్ ఎప్పుడూ ముందుంటాడు. గతంలో త్రివిక్రమ్ తో ఉన్న రిలేషన్ దృష్ట్యా జల్సా సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలాంటి సపోర్ట్ అందించడానికి మహేష్ మరోసారి ముందుకు వచ్చాడట.

రీసెంట్ గా శ్రీమంతుడు చిత్రంతో మహేష్ తో సూపర్ హిట్ సాధించిన కొరటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా శివతో ఉన్న అనుబంధం దృష్ట్యా మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడట. ఏదేమైనా మహేష్ మరోసారి ఎన్టీఆర్ కోసం గాత్రదానం చేయబోతున్నాడట.

More News

బన్నితో ప్రయోగం చేస్తానంటున్న బోయపాటి...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సరైనోడు సినిమా ఇటీవల రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

నేను ఏ లక్ష్యం తో సరైనోడు సినిమా చేసానో అది నెరవేరింది. - అల్లు అర్జున్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన స్టైలీష్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు.

చిరు మూవీకి ముహుర్తం

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం గురించి గత కొన్ని సంవత్సరాలుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

సుమంత్ అశ్విన్ 'రైట్ రైట్' తొలి పాటను ఆవిష్కరించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్

వరుస విజయాలతో దూసుకెళ్లడంతో పాటు మంచి మంచి సబ్జెక్టులు ఎంచుకుంటూ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోగలిగారు సుమంత్ అశ్విన్.

చైతు మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రం రూపొందుతుంది. తెలుగులో నాగ చైత‌న్య హీరోగా న‌టిస్తుంటే..త‌మిళ్ లో శింబు హీరోగా న‌టిస్తున్నాడు.