close
Choose your channels

ఎన్టీఆర్ కోసం మహేష్...

Tuesday, April 26, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ మహేష్ చాలా ఈజీ గోయింగ్ పర్సన్. సినిమాలకు సంబంధించిన సపోర్ట్ అందించడంలో మహేష్ ఎప్పుడూ ముందుంటాడు. గతంలో త్రివిక్రమ్ తో ఉన్న రిలేషన్ దృష్ట్యా జల్సా సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలాంటి సపోర్ట్ అందించడానికి మహేష్ మరోసారి ముందుకు వచ్చాడట.

రీసెంట్ గా శ్రీమంతుడు చిత్రంతో మహేష్ తో సూపర్ హిట్ సాధించిన కొరటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా శివతో ఉన్న అనుబంధం దృష్ట్యా మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడట. ఏదేమైనా మహేష్ మరోసారి ఎన్టీఆర్ కోసం గాత్రదానం చేయబోతున్నాడట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.