'మన్మథుడు 2' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,August 06 2019]

టాలీవుడ్ కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మన్మథుడు 2'. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో సినిమా రిలీజ్ ఇక లాంఛనమే. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలతో పోటీపడుతూ హ్యాండ్‌సమ్‌గా కనపడుతున్నారు నాగార్జున. కీర్తిసురేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సమంత అక్కినేని అతిథి పాత్రలో కనపడనున్నారు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్2ను పొందింది. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ నిర్మాతలుగా ఈ చిత్రం నిర్మితమైంది.

More News

డిజిటల్ రంగంలోకి మీనా

సీనియర్ హీరో మీనా.. ఒకప్పుడు రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోస్ జతగా నటించారు. పెళ్లి తర్వాత సినిమా రంగానికి దూరంగా ఉన్న

పీవోకే భారత్‌లో అంతర్భాగమే.. ఎలా స్వాధీనం చేసుకోవాలో తెలుసు!

కశ్మీర్‌ విభజన బిల్లుపై మంగళవారం నాడు సుధీర్ఘ చర్చ సాగింది. ఈ సందర్భంగా మొదట లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు.

పొగ తాగితే తప్పేంటి? అని అంటున్న- రకుల్

రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించిన చిత్రం `మన్మథుడు 2`. ఈ చిత్రంలో ఈమె అవంతిక అనే పోర్చుగల్ అమ్మాయిగా నటించింది.

'ఉండి పోరాదే' చిత్రంతో నిర్మాతగా డా.లింగేశ్వ‌ర్ త‌ప్ప‌కుండా  మంచి స‌క్సెస్ సాధిస్తారు - రాజ్ కందుకూరి

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మాతగా నవీన్ నాయని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉండి పోరాదే'.

అమెజాన్‌‌కు ధీటుగా రంగంలోకి ‘ఫ్లిప్‌కార్ట్‌ వీడియోస్‌’...

కొత్త సినిమాలు చూడాలన్నా.. సినిమా మంచి క్లారిటీతో మనస్పూర్తిగా చూడాలన్నా మొదట గుర్తొచ్చేది అమెజాన్.. యూ ట్యూబ్ మాత్రమే.