డైరెక్టర్ మారుతి 'బ్రాండ్ బాబు' ఫస్ట్ లుక్ విడుదల !

  • IndiaGlitz, [Monday,July 09 2018]

బ్రాండ్ బాబు టైటిల్ పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు కథ అందించడంతోపాటు సమర్పిస్తున్నారు.

సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పి.ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు మురళి శర్మ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్, పి.సాయికుమార్ నటిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారు. జీవన్ బాబు (జే. బి) ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కార్తీక్ ఫలని సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్ బ్యానర్ పై ఎస్. శైలేంద్ర ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు.

More News

సాక్ష్యం పాటలు విడుదల!

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'సాక్ష్యం' సినిమా . అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మాత‌గా.. శ్రీవాస్ ద‌ర్శ‌త‌క్వంలో సినిమా రూపొందుతోంది.

ట్రెండీ క‌థాంశంతో 'శుభ‌లేఖ+లు'

శుభ‌లేఖ‌లు అనే ప‌దం విన‌గానే పెళ్లి తంతు గుర్తుకొస్తుంది. వెయ్యి అబ‌ద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి జ‌రిపించాల‌ని పెద్ద‌లు అంటారు.

July 10th, 11.50 am కి  "గీతగోవిందం" ఫ‌స్ట్ సింగిల్‌

స్టార్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మందాన్న జంట‌గా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం " గీత గోవిందం".

మారుతి మార్కు 'బ్రాండ్‌బాబు'

రైట‌ర్‌, డైరెక్ట‌ర్ మారుతి క‌థ‌తో బ్రాండ్ బాబు సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రం ద్వారా క‌న్న‌డ న‌టుడు సుమంత్ శైలేంద్ర హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

రాజ‌మౌళి సినిమా అప్‌డేట్‌

బాహుబ‌లి త‌ర్వాత ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క్రేజ్ ప్ర‌పంచాన్ని తాకింది. ఇప్పుడు ఆయ‌న ఎలాంటి సినిమా తీయ‌బోతున్నాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.