మీలో ఎవరు కోటీశ్వరుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్..!

  • IndiaGlitz, [Tuesday,October 04 2016]

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు నాలుగ‌వ సీజ‌న్ కు మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నాలుగ‌వ సీజ‌న్ కు సంబంధించి ఓ టీజ‌ర్ ను ఇటీవ‌ల‌ రిలీజ్ చేసారు. మీ హృద‌యాన్ని కొల్ల‌గొట్టిన‌వాడు...మీతో కోటి గెలిపించ‌డానికి వ‌స్తున్నాడు అంటూ చిరంజీవిని చూపిస్తూ రిలీజ్ చేసిన టీజ‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంది.
అలాగే వెండితెర మీద మీరు న‌న్ను గెలిపించారు బుల్లితెర మీద మిమ్మ‌ల్ని గెలిపించ‌డానికి నేను వ‌స్తున్నాను అంటూ రిలీజ్ చేసిన మ‌రో టీజ‌ర్ తో ఎప్పుడెప్పుడు ఈ నాలుగ‌వ సీజ‌న్ స్టార్ట్ అవుతుందా అని ఆడియోన్స్ లో ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేసారు. డిసెంబ‌ర్ 12 నుంచి ప్రారంభం అయ్యే లేటెస్ట్ సీజ‌న్ కు సంబంధించి రిజిస్ట్రేష‌న్ ఈ నెల 11 నుంచి స్టార్ట్ చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని మాటీవీ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసింది.

More News

'గౌతమిపుత్ర శాతకర్ణి ' ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ డేట్ ఖరారు

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి.బ్యానర్పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో

విలన్ గా మారుతున్న కమెడియన్ టర్నడ్ హీరో..!

విలన్ గా మారుతున్న కమెడియన్ టర్నడ్ హీరో...ఎవరో కాదు సునీల్.అవును..ఇది నిజంగా నిజం.ఈ విషయాన్ని ఈరోజు స్వయంగా సునీల్ మీడియాకి తెలియచేసారు.

చక్కనమ్మా చిక్కినా అందమే...

తెలుగు,తమిళంలో బబ్లీ బ్యూటీ హన్సిక వరుస సినిమాలతో బిజీగా ఉంది.

అక్టోబర్ 21 న రానున్న 'శంకర'

'అతను కాలేజీలో చదువుతున్న కుర్రాడు.ప్రశాంతంగా సాగుతున్న అతని జీవితంలోకి అనుకోని అవాంతరాలు వచ్చిపడ్డాయి.

రామ్ ముందడుగు వేశాడు...

ఎనర్జిటిక్ స్టార్ రామ్,రాశిఖన్నా జంటగా సంతోష్ శ్రీన్ వాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట,అనిల్ సుంకరలు నిర్మించిన చిత్రం హైపర్.