పేరు మార్చుకుంటున్న మెగా హీరో

  • IndiaGlitz, [Wednesday,March 20 2019]

పేరు మార్చుకుంటేనైనా స‌క్సెస్ వ‌స్తుందేమో అని అనుకుంటున్నాడేమో మెగా క్యాంప్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌. ఎందుకంటే ఏకంగా ఆరు వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్ ఢీలా ప‌డ్డాడు. ఇప్పుడు త‌న ఆశ‌ల‌న్నీ కిషోర్ తిరుమ‌ల 'చిత్ర‌ల‌హ‌రి'పైనే ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుద‌ల కానుంది.

అయితే క‌ష్టంతో పాటు అదృష్టం కోసం జాత‌కాల‌ను, న్యూమ‌రాల‌జీని కూడా న‌మ్ముకోవాల‌నుకున్నాడేమో దాని ప్ర‌కారం త‌ను స్క్రీన్ నేమ్‌ను మార్చుకున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సాయిధ‌ర‌మ్ తేజ్ స్థానంలో స్క్రీన్ నేమ్ సాయితేజ్‌గా ప‌డుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

More News

కోపంతో ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నాడా?

నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టిస్తోన్నచిత్రం 'మజిలీ'. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ద నిర్మిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

బాలీవుడ్ చిత్రంలో రానా...

అనారోగ్య రీత్యా సినిమాల‌కు కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్న రానా ద‌గ్గుబాటి ఇప్పుడు వ‌రుస సినిమాల్లో న‌టించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

నాలుగోసారి...

రోబో, శివాజీ, 2.0 చిత్రాల త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రూపొంద‌నుంది.

'ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం' టైటిల్‌ పోస్ట‌ర్‌ను విడుద‌ల

శివ‌, ఉమ‌య హీరో హీరోయిన్‌గా సైన్స్‌ స్టూడియోస్(SIGNS STUDIO) బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 గా రూపొందుతున్న చిత్రం `ఆకాశ‌వాణి విశాఖ ప‌ట్ట‌ణ కేంద్రం`.

జనసేనలోకి నాగబాబు.. ఎంపీగా పోటీ

ఇన్ని రోజులు సోషల్ మీడియా ద్వారా తన గొంతును వినిపిస్తూ వచ్చిన  ప్రముఖ నటులు, మెగా బ్రదర్ నాగబాబు నేడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.