మెగా అల్లుడి హీరోయిన్ మారింది...

  • IndiaGlitz, [Sunday,January 06 2019]

మెగా అల్లుడు క‌ల్యాణ్ దేవ్ రెండో సినిమాకు రంగం సిద్ధ‌మవుతోంది. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ముందు ఈ బ్యాన‌ర్‌లో సుధీర్‌బాబు, మెహ‌రీన్ హీరోయిన్స్‌గా సినిమా చేయాల్సింది.

కానీ ముందు సుధీర్ బాబు ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. ఆస్థానంలో క‌ల్యాణ్‌దేవ్ జాయిన్ అయ్యారు. త‌ర్వాత నిర్మాత‌లు మెహ‌రీన్‌ను కూడా కాద‌ని.. కొత్త హీరోయిన్‌ను వెతికారు. తాజా స‌మాచారం ప్ర‌కారం 'తూనీగ తూనీగ' ఫేమ్ రియా చ‌క్ర‌వ‌ర్తిని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది. 'విజేత‌' సినిమా త‌ర్వాత క‌ల్యాణ్‌దేవ్ న‌టించ‌నున్న చిత్ర‌మిది.

More News

ప్రకాష్ రాజ్ పోటీ ఎక్క‌డో చెప్పేశాడు

విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాష్ రాజ్ ఇన్ని రోజులు సోష‌ల్ మీడియా మాధ్య‌మం ద్వారా ప్ర‌ధాని మోడీని, బిజెపి చర్య‌ల‌ను 'జ‌స్ట్ ఆస్కింగ్..' పేరుతో ఎండ‌గ‌డుతూ వ‌చ్చారు.

మరో మల్టీస్టారర్‌కు రెడీ!

జయాపజయాలతో సంబంధం లేకుండా మణిరత్నం రూపొందించే సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది.

ఆస‌క్తిక‌రంగా న‌య‌న‌తార 'ఐరా'

కోలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార మ‌హిళా ప్ర‌ధాన‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకుంటుంది. ఇప్పుడు ఆమె న‌టిస్తోన్న మ‌రో లేడీ ఓరియెంటెడ్ మూవీ 'ఐరా'.

నోయల్-ఎస్తేర్ వివాహం

నటుడిగా ‘మగధీర’, ‘ఈగ’, ‘కుమారి 21 ఎఫ్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ప్రేమమ్’, ‘రంగస్థలం’, ‘హలో గురు ప్రేమ కోసమే’,

100 కోట్ల క్లబ్‌లో 8 సినిమాలు.. డైరెక్ట‌ర్ ఒక‌డే

ఏ దర్శకుడికైనా తను రూపొందించిన సినిమా సూపర్‌హిట్ అవ్వడం, కలెక్షన్లు కొల్లగొట్టడాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదు. అది కూడా తను చేసిన సినిమాల్లో ఎనిమిది సినిమాలు