మెగాస్టార్ ప్రొమో వ‌చ్చేసింది..!

  • IndiaGlitz, [Thursday,September 29 2016]

మెగాస్టార్ ప్రొమో వ‌చ్చేసింది అన‌గానే ఖైదీ నెం 150 లేటెస్ట్ ప్రొమో వ‌చ్చింది అనుకుంటే పొర‌పాటే..! అస‌లు విష‌యం ఏమిటంటే...బుల్లితెర పై కింగ్ నాగార్జున మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కార్య‌క్ర‌మాని వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు మూడు సీజ‌న‌ల‌ను నిర్వ‌హించారు. అయితే...నాలుగో సీజ‌న్ కు చిరంజీవి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌డం విశేషం.

ఈ నాలుగ‌వ సీజ‌న్ కు సంబంధించి ఓ టీజ‌ర్ ను రిలీజ్ చేసారు. మీ హృద‌యాన్ని కొల్ల‌గొట్టిన‌వాడు...మీతో కోటి గెలిపించ‌డానికి వ‌స్తున్నాడు అంటూ చిరంజీవిని చూపిస్తూ రిలీజ్ చేసిన టీజ‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. డిసెంబ‌ర్ 12 నుంచి మాటీవీలో ఈ షో ప్రారంభం కానుంద‌ని సమాచారం..! సామాన్యుడు స్ధాయి నుంచి అసామాన్యుడు స్ధాయికి ఎదిగిన మెగాస్టార్ చేయ‌నున్న మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు నాలుగ‌వ సీజ‌న్ ఏస్ధాయిలో విజ‌యం సాధిస్తుందో చూడాలి..!

More News

'కాష్మోరా' ఆడియో హక్కులను

యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'.

తలకోనలో సింగం

సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సింగం మూడో సీక్వెల్ `ఎస్‌-3`(సింగం3) సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను తెలుగు, తమిళంలో డిసెంబర్ 16న విడుదల చేయనున్నారు. సింగం సీక్వెల్ సక్సెస్ లతో ఇప్పుడు రానున్న మూడో పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'ధోని' పాక్ లో ఆడటం లేదు

ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ఎన్ ఇన్స్పైర్డ్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్, ఫ్రైడే ఫిలింవర్క్స్ బ్యానర్స్పై సుశాంత్ సింగ్ రాజపుత్, కైరా అద్వాని, దిశాపటాని, అనుపమ్ ఖేర్, భూమిక చావ్లా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'ఎం.ఎస్.ధోని' ..ది అన్టోల్డ్ స్టోరీ ట్యాగ్లైన్.

'హైపర్' శాటిలైట్ హక్కులు

ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'హైపర్' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు).

అల్ల‌రోడు తండ్ర‌య్యాడు

రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ర్వాత తెలుగులో కామెడి హీరోగా పేరు సంపాదించుకున్న హీరో అల్ల‌రిన‌రేష్ హీరోగా వ‌రుస సినిమాల‌తో త్వ‌ర‌గా హాప్ సెంచరీల‌ను పూర్తి చేసేశాడు. హీరోగా బిజీగా ఉన్న అల్ల‌రి న‌రేష్ తండ్రి కూడా అయ్యాడు.