'2.0' కోసం కీర‌వాణి

  • IndiaGlitz, [Sunday,November 04 2018]

ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్‌, అక్ష‌య‌కుమార్‌, అమీ జాక్స‌న్ కాంబినేష‌న్‌లో రూపొందిన సైంటిఫిక‌ల్ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ '2.0'. దాదాపు 600 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న సినిమా విడుద‌ల కానుంది. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.

ఈ సినిమా తెలుగు వెర్ష‌న్‌ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఎన్‌.వి.ఆర్ సినిమాస్ స‌హ‌కారంతో విడుద‌ల చేస్తుంది. తెలుగు పాట‌లను రికార్డ్ చేస్తున్నారు. అందులో భాగంగా భ‌లే గువ్వా.. అనే పాట‌ను కీర‌వాణి పాడ‌బోతున్న‌ట్లు ఎ.ఆర్‌.రెహ‌మాన్ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఈ పాట‌ల‌ను ఆన్ లైన్ ద్వారా విడుద‌ల చేయ‌బోతున్నారు.

More News

న‌టుడిగా మారుతున్న ద‌ర్శ‌కుడు

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ త్వ‌ర‌లోనే న‌టుడిగా తెర‌పై క‌న‌ప‌డ‌బోతున్నారు. ఏ సినిమాలో అని అనుకుంటున్నారా?

తొమ్మిది మంది ఫిల్మ్ మేకర్స్ లాంచ్ చేసిన 'హావా' ట్రైలర్

తెలుగులో ఇప్పటి వరకూ ఎన్నో కథలు చూశాం. చూస్తున్నాం. కానీ ప్రస్తుతం జానర్ బేస్డ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఏ జానర్ లో వస్తోన్న సినిమా అయినా హానెస్ట్

'కర్త కర్మ క్రియ' ట్రైలర్ విడుదల

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తొన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తొన్న కర్త క్రియ కర్మ

టాలీవుడ్ కి సరికొత్త అందాల 'నిధి'..!!

నిధి అగర్వాల్.. గతేడాది మున్నా మైఖేల్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన హిందీలో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది తెలుగు తెరకు కూడా పరిచయం అవుతుంది.

చివరి షెడ్యూల్ లో అల్లు శిరీష్ "ఏబీసీడీ" చిత్రం

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.