న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు నిలిపివేత‌..?

  • IndiaGlitz, [Wednesday,June 19 2019]

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు జ‌ర‌గ‌వా? ఎన్నిక‌ల‌ను నిలిపేస్తారా? ఇప్పుడు సౌత్ ఇండియాలో ఆర్టిస్టుల మ‌ధ్య ఇదే టాపిక్‌. ఎందుకంటే చెన్నైలో ఉన్న న‌డిగ‌ర్ సంఘం కేవ‌లం త‌మిళుల‌కు మాత్ర‌మే సంబంధించిన‌ది కాదు. అది సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌. అందుకే సౌత్ ఇండియాలో ఇప్పుడు ఆర్టిస్టుల మ‌ధ్య ఈ చ‌ర్చ జ‌రుగుతోంది. విశాల్ తెలుగు వాడ‌ని కొంద‌రు, విశాల్ త‌ప్పులు చేశార‌ని కొంద‌రు అత‌న్ని దూషిస్తున్నారు.

ఈ నెల 23న జ‌రుగ‌నున్న ఈ ఎన్నిక‌ల్లో విశాల్ త‌ర‌ఫున పాండ‌వ‌ర్ అని, కె.భాగ్య‌రాజ్ త‌రఫున ఓ టీమ్ పోటీ చేస్తున్నాయి. విశాల్ టీమ్ లో త‌మ త‌ర‌ఫున స్లీప‌ర్ సెల్స్ ఉన్న‌ట్టు భాగ్య‌రాజ్ టీమ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.ప‌లుర‌కాల ఉత్కంఠ‌ల మ‌ధ్య ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఎన్నిక‌లను నిలిపివేసే అవ‌కాశాలే ఎక్కువ ఉన్న‌ట్టు కోడంబాక్కం ట‌క్‌. ఈ నేప‌థ్యంలో విశాల్ గ‌వ‌ర్న‌ర్‌ను కూడా క‌లిశారు. ''కోర్టు ఆర్డ‌ర్ కోసం వెయిట్ చేస్తున్నాం. సౌత్ ఇండియ‌న్ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు త‌ప్ప‌క జ‌రుగుతాయి' అని విశాల్ ప్ర‌క‌టించిన‌ట్టు వినికిడి.

More News

అమ‌ల‌ను పొగుడుతున్న స‌మంత‌

హెడ్డింగ్ చూసి త‌న అత్త‌గారు అమ‌ల‌ను స‌మంత పొగుడుతుందా?  అని అనుకుంటున్నామో. అలా అనుకుంటే త‌ప్పులో బుర్రేసిన‌ట్టే .

బాల‌య్య ప‌క్క‌న శ్రియ‌?

బాల‌య్య స‌ర‌స‌న శ్రియ అన‌గానే అంద‌రికీ వారు గ‌తంలో చేసిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా గుర్తుకొస్తాయి.

'సాయిధ‌ర‌మ్ తేజ్‌' తాజా ప్ర‌స్థానం..

`ప్ర‌స్థానం` అనే సినిమాకు తెలుగు సినిమా హిస్ట‌రీలో త‌ప్ప‌కుండా ఓ గుర్తింపు ఉంటుంది. ఆ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ద‌ర్శ‌కుడు దేవాక‌ట్టా.

సెన్సార్ కార్యక్రమాల్లో 'దర్పణం'

త‌నిష్క్‌రెడ్డి, ఎల‌క్సియ‌స్‌ జంటగా రామ‌కృష్ణ వెంప ద‌ర్శ‌క‌త్వం లో శ్రీ‌నంద ఆర్ట్స్ పతాకంపై క్రాంతి కిర‌ణ్ వెల్లంకి నిర్మిస్తున్న చిత్రం 'ద‌ర్ప‌ణం'..

వైసీపీలోకి చంద్రబాబు బినామీ.. కీలకనేతతో గంటన్నర చర్చలు!?

ఇదేంటి.. టైటిల్ చూడగానే కాసింత ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవును ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా మారిపోతున్నాయ్.