బాల‌య్య నాలుగో కామెంట్ : ఎవ‌రూ నెత్తిన పెట్టుకోమ‌న్నారు

  • IndiaGlitz, [Tuesday,January 08 2019]

లేపాక్షి ఉత్స‌వాల సందర్భాల్లో చిరంజీవి ఎందుకు పిల‌వ‌లేద‌ని మీడియా వాళ్లు అడిగిన‌ప్పుడు .. మా గ్లామ‌ర్ చాలు. ఎవ‌డినో తెచ్చి నెత్తిన పెట్టుకోను. నా డిక్టేట‌ర్ ప‌ద్ధ‌తిలో ముందుకెళ‌తాను.. అంటూ బాల‌య్య మీడియా వాళ్ల‌తో చెప్పాడు. దానిపై నాగ‌బాబు స్పందిస్తూ ''మిమ్మ‌ల్ని నెత్తిన పెట్టుకోమ‌ని చిరంజీవిగారు ఏమైనా చెప్పారా.. మా వాళ్లు కానీ.. ఫ్యాన్స్ కానీ చెప్పారా.

నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడుతారా? అంత నోటి దురుసేంటి? నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడుతారా? మీ గ్లామ‌ర్ మీరే ఉంచుకోండి. ఎమ్మెల్యేగా అయ్యుండి, డిక్టేట‌ర్‌లా ప్ర‌వ‌ర్తిస్తారా? చూద్దాం నెక్ట్స్ ఎల‌క్ష‌న్స్‌లో ఏమ‌వుతుందో, గెల‌వండి అదే హిందూపూర్‌లో. మా అన్న‌య్య‌, త‌మ్ముడు శాంతిప‌రులం.

ఎవ‌రు ఎన్ని మాట‌లు మాట్లాడినా, మేం ఏమీ అన‌లేదు క‌దా!. మేం కంట్రోల్‌గా ఉంటున్నాం కానీ.. మీరు కంట్రోల్‌గా లేరు. మీరు అపాయింట్ చేసిన వ్య‌క్తులు కంట్రోల్‌గా లేరు. మీరు మీడియాలో మాట్లాడించిన వ్య‌క్తులు కంట్రోల్‌గా లేరు. వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను మాట్లాడుతున్నారు. మీ వాళ్ల‌తో చాలా దుర్మార్గంగా మాట్లాడించారు. ఆయ‌న స‌రే మేం నోరు మూసుకున్నాం. కామెంట్ చేయ‌లేదు'' అన్నారు.

More News

'పేట' నిర్మాత‌కు షాకిచ్చిన దిల్‌రాజు

అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు డిస్ట్రిట్యూట‌ర్‌, తెలుగులో `పేట` చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న నిర్మాత అశోక్ వ‌ల్ల‌భ‌నేనికి షాకిచ్చారు.

'ఓటుకు నోటు కేసు' లో కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చేశారుగా!

ఇదేంటి టైటిల్ చూడగానే.. కొంపదీసి ఏపీ సీఎం చంద్రబాబుకు గులాబీ బాస్ కేసీఆర్ గిఫ్ట్ ఇచ్చేశారా..? ఏం గిఫ్ట్ ఇచ్చారబ్బా..? అని ఆశ్చర్యపోతున్నారా..?

టీడీపీ పై భూమా ఫ్యామిలీ తిరుగుబాటు.. త్వరలో జంప్ !?

భూమా ఫ్యామిలీ.. టీడీపీ సర్కార్‌‌పై తిరుగుబాటు చేస్తోందా..! ఇన్నాళ్లు అంతా మంచిగా ఉండి మంత్రి పదవి అనుభవించిన భూమా అఖిల ప్రియ ఎన్నికలు

కీలక ప్రకటనతో కొట్లాట పెట్టిన మోదీ..!

అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నట్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

'ఏపీలోని 175 స్థానాల్లో పోటీ.. నియోజకవర్గానికి వంద కోట్లిస్తా'

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎప్పట్నుంచో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి