నమిత కొత్త పాత్ర...

  • IndiaGlitz, [Thursday,January 21 2016]

ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరోయిన్ చేయ‌ని పాత్ర‌లో హీరోయిన్ న‌మిత క‌న‌ప‌డ‌నుంది. తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన న‌మిత త‌ద‌నంత‌రం త‌మిళ తంబీల‌కు బాగా ద‌గ్గ‌రైంది. అందుకోసం బాగా లావుగా కూడా మారింది. అయితే ఈ మ‌ధ్య స‌న్న‌బ‌డ‌తున్న న‌మిత ఓ డిఫ‌రెంట్ రోల్‌లో ద‌ర్శ‌న‌మీయ‌నుంది. అదే అఘోరి గెట‌ప్‌. పొట్టు అనే త‌మిళ చిత్రంలో ఈ పాత్ర‌లో ప్రేక్ష‌కులను త‌న‌దైన శైళిలో భ‌య‌పెట్ట‌డానికి న‌మిత రెడీ అవుతుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్య్యూలో న‌మిత చెప్పుకొచ్చింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని ఈ పాత్ర‌ను చేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌టం నిజంగా సాహ‌స‌మే అని చెప్పాలి.

More News

చైతు మూడో హీరోయిన్ ఓకే అయింది...

ఈ తరం అక్కినేని హీరోల్లో పెద్దోడు అక్కినేని నాగచైతన్య నటిస్తున్న సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.మలయాళంలో పెద్ద హిట్ అయిన ‘ప్రేమమ్’సినిమాకు రీమేక్ ఇది.

వరుణ్ కనఫర్మ్ చేసేశాడు...

గతేడాది కంచె వంటి విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను,విమర్శకుల ప్రశంసలు అందుకున్న మెగాబ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ పూరి లోఫర్ తో మాస్ హీరోగా సందడి చేశాడు.

సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా విడుదలైన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఆడియో

నాని నటించిన తాజా చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ.అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ చిత్రంలో నాని సరసన కొత్త అమ్మాయి మెహర్ పిర్జాడా నటించింది.

నాగ్ ఊపిరి శ్రియ‌

ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మై...సంతోషం సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న క‌థానాయిక శ్రియ‌.

వెంకీ న్యూమూవీ డీటైల్స్..

విక్ట‌రీ వెంక‌టేష్..ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో బాబు..బంగారం సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.